Telugu News » Tag » health news
Kerala Young Lady : కేరళ కు చెందిన 20 ఏళ్ల యువతి కుజిమంతి అనే రకం బిర్యానీ తిని మృతి చెందిన సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనను గురి చేస్తుంది. గత ఏడాది డిసెంబర్ 31 వ తారీఖున ఒక హోటల్ నుండి అంజు శ్రీ పార్వతి బిర్యానీ ఆర్డర్ చేసింది. బిర్యానీ తిన్నప్పటి నుండి యువతి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. మొదట యువతిని స్థానిక హాస్పిటల్ కి తరలించగా అక్కడ ఆమె ఆరోగ్యం […]
Kidney : మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా అత్యంత కీలకమైనది. కిడ్నీలు శరీరంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపించడంలో మూత్ర పిండాల బాధ్యత ఎక్కువ. శరీరంకు గాయం లేదా అధిక రక్త పోటు, మధుమేహం వంటి పరిస్థితుల కారణంగా మూత్రపిండాలు దెబ్బతింటు ఉంటాయి. మూత్రపిండాలు పని చేయకపోతే శరీరం మొత్తం కొన్ని గంటల్లోనే విషతుల్యం అవుతుంది. అందుకే […]
Palak Paneer : నాన్ వెజిటేరియన్స్ చికెన్ మటన్ బిర్యానీ ఎంత ఇష్టంగా తింటారో వెజిటేరియన్స్ అంతే ఇష్టంగా పాలక్ పన్నీరు తింటారు. చపాతి, పూరి, పరోటా, నాన్.. ఇంకా రకరకాల ఆహార పదార్థాల్లోకి కాంబినేషన్ గా పాలక్ పన్నీరు కూరను తింటూ ఉంటారు. మన దేశంలో అత్యధిక రెస్టారెంట్స్ లో పాలక్ పన్నీర్ రెసిపీకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అత్యధిక వెజిటేరియన్స్ తినే వంటకం గా కూడా పాలక్ పన్నీరు కర్రీని తింటారు అంటూ మంచి […]
Medical Science : మనిషి గుండె ‘లబ్ డబ్.. లబ్ డబ్..’ అని కొట్టుకుంటూ వుండాల్సిందే. లేదంటే, మనిషి ప్రాణం పోయినట్లే లెక్క. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రెండు మూడు నిమిషాల పాటు గుండె కొట్టుకోకపోవడం జరుగుతుంటుంది.. వైద్యులు తిరిగి గుండె పని చేసేలా తగిన చర్యలు తీసుకుంటారు. కానీ, ఇక్కడ విషయం వేరే. ఓ మహిళ గుండె దాదాపు 210 నిమిషాల పాటు ఆగిపోయిందట. అయినాగానీ, ఆ మహిళ బతికిందట. ఈ ఘటన మీరట్‌లోని లాలా […]
Tomato : ఈ రోజుల్లో చాలా మంది మహిళలు అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకోసం ఇంటి చిట్కాలపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చే ఒక సౌందర్య సాధనంగా టమాటాని ఉపయోగించవచ్చు. మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను టొమాటోతో దూరం చేసుకోవచ్చు. టాన్ తొలగించడం నుంచి జిడ్డును శుభ్రం చేయటం, మొటిమలతో పోరాడటం.. ఇలా ఎన్నో విధాలుగా టొమాటో ఒక సహజ రెమెడీగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఉపయోగాలు.. చాలా మంది సున్నితమైన […]
Monkeypox : మొన్నటి వరకు కరోనా వణికిస్తే ఇప్పుడు అందరికి మంకీపాక్స్ భయం పట్టుకుంది. దేశంలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. రీసెంట్గా కేరళలోని కోజికోడ్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలో ఇది ఐదో కేసు కాగా దేశంలో ఏడో కేసు. ఈ నెల 27న యూఏఈ నుంచి తిరిగొచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జి తెలిపారు. ఇలా చేయాలి.. మశూచి, […]
Keera Dosa : శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి కీరా చాలా చక్కగా పని చేస్తుంది. మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో కీర దోసకాయ ఒకటి. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. ఎన్నో లాభాలు.. కీరా దోసలో విటమిన్ ఎ, బి, సిలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి […]
Heart Attack : ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయస్సులోనే గుండె ప్రమాదానికి గురవుతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మృత్యువాత చెందుతున్నారని మనం వింటున్నాం. కరోనా తర్వాత ఇలాంటి గుండెపోటు సమస్యలు అధికమయ్యాయంటూ పలు నివేదికలు కూడా చెబుతున్నాయి. ఇవి పాటించండి.. ఒత్తిడి, ఆధునిక జీవనశైలితో గుండెపోటు బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. అయితే గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. […]
Banana : ప్రస్తుతం అందరి జీవితాలు ఉరుకులు పరుగులుగా మారాయి. మారిన జీవన శైలిని బట్టి చాలా మందికి నిద్ర కరువు అవుతుంది. నిద్ర సమస్య అనేక జబ్బులు బారిన కూడా పడుతున్నారు. ఈ మధ్య కాలంలో యువత , పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా చేస్తే మంచిది.. ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. […]
Sree Vishnu : యంగ్ హీరో శ్రీ విష్ణు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డెంగ్యూ సోకిన కారణంగా ప్లేట్లెట్స్ దారుణంగా పడిపోయాయట. దాంతో హైద్రాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరి శ్రీ విష్ణు చికిత్స చేయించుకుంటున్నారు. శ్రీ విష్ణు అనారోగ్య పరిస్థితి పట్ల ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, శ్రీ విష్ణుకి మెరుగైన చికిత్స జరుగుతోందని ఆందోళన చెందవద్దనీ అభిమానులకు శ్రీ విష్ణు సన్నిహితులు సూచిస్తున్నారు. త్వరలోనే ఆయన డిశ్చార్చి అవ్వొచ్చు. పేరు అల్లూరి, […]
Health Benifits : పటిక అనేది మనందరి ఇళ్లలో తప్పక ఉంటుంది.దీని వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పటికలో ఎన్నో ఔషద గుణాలు కూడా ఉన్నాయి. దీన్ని ఆయుర్వేద వైద్యంలోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పటిన ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది .పటిక నీరు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. చాలా ఉపయోగాలు.. పటిక నీరు ఒంటి నొప్పులను తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. మార్కెట్లో చాలా రకాల పటికలు దొరుకుతాయి, ఎరుపు రంగు పటిక […]
Nairobi Fly : వర్షాకాలం వచ్చిందంటే ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. ఒకవైపు కరోనాతో ప్రజలు వణికిపోతుంటే ఇప్పుడు కొత్త రకం ఈగలు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ను ఇప్పుడు నైరోబీ ఈగ భయపెడుతోంది. వందలాదిమందిని అనారోగ్యం పాలు చేస్తోంది. నారింజ, ఎరుపు, నలుపు రంగులో ఉన్న ఈగలు మనుషులపై వాలితే విపరీతమైన మంట, నొప్పి ఉంటోందని బాధితులు చెబుతున్నారు. అంతేకాదు, జ్వరం రావడంతోపాటు వాంతులు కూడా అవుతున్నట్టు చెప్పారు. […]
Kidneys : బొప్పాయి పండు లేదా పరిందికాయ పండు .. ఇది చూడడానికి చాలా అందంగా ఉండడమే కాక తినేయాలని అనిపిస్తుంటుంది. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి బహుళ ప్రయోజనకారి ఇది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, గుండె కొట్టుకోవడం సమస్య ఉన్నవారు, గర్భిణీలు మాత్రమే ఈ పండును తినకపోవడమే ఉత్తమం. బొప్పాయికి వీరు దూరంగా ఉండండి..! చలికాలమైనా, వేసవికాలమైనా, వర్షాకాలమైనా.. అన్ని కాలాల్లో ఎక్కడ చూసినా సులభంగా లభించే పండ్లు అరటి పండ్లు, రెండవది […]
Healthy Teeth : చాలా మంది దంత సమస్యలను చాలా ఈజీగా తీసుకుంటారు. అవి పెరిగి సమస్య తీవ్రమయ్యే వరకు తెచ్చుకుంటారు. చిగుళ్లు నొప్పి, పళ్లు అరగడం, విరగడం, పళ్లు పుచ్చిపోవడం సమస్యలతో బాధపడుతున్నా వాటిని పట్టించుకోరు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి వాటికి చికిత్స తీసుకోవడం మంచిది. సమస్య ప్రారంభంలోనే చికిత్స తీసుకుంటే పెద్దవి కాకుండా తగ్గిపోతాయి. తక్కువ ఖర్చులోనే ట్రీట్ మెంట్ పూర్తవుతుంది. విరిగిన పళ్లకు… ముందు దంత సమస్యలకు దవడ ఎముకకు ఎక్స్ […]
Popula Pette : మనకు అందరికీ పోపుల పెట్టె తెలుసు. ప్రతి వంటింట్లో పోపుల పెట్టె ఉండాల్సిందే. పోపుల పెట్టె ఉంటేనే అది వంటిల్లు అవుతుంది. అయితే.. పోపుల పెట్టె అనగానే మనం చాలా ఈజీగా తీసుకుంటాం కానీ.. పోపుల పెట్టెలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని… పోపుల పెట్టెలో ఉండే దినుసుల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టొచ్చని మీకు తెలుసా? పదండి… అసలు పోపుల పెట్టెలో ఎటువంటి దినుసులు ఉంటాయి.. వాటి వల్ల […]