Telugu News » Tag » Health Condition
Ileana : ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. అంతే కాకుండా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారు. ఇప్పటికే సమంత, పునర్నవి భూపాలం లాంటి వారుఅరుదైన వ్యాధుల బారిన పడి ట్రీట్ మెంట్లు కూడా తీసుకుంటున్నారు. ఇక తారకరత్న కూడా రీసెంట్ గా ఇలాంటి అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. కాగా ఇప్పుడు ఇలియానా కూడా హాస్పిటల్ బెడ్డుపై చేరింది. ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆమె గతంలో స్టార్ హీరోయిన్ […]
Nandamuri Tarakaratna : లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది అంటూ కుటుంబ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందజేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో నారాయణ హృదయాలయ వైద్యులు కుటుంబ సభ్యులతో తారకరత్న యొక్క మితిమీరిన మద్యం అలవాటు కొంపముంచింది అన్నట్లుగా సమాచారం అందుతుంది. డే […]
Actor Taraka Ratna : యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన సినీనటుడు తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ను బెంగుళూరుకు తరలిస్తున్నారు డాక్టర్లు. కొద్ది సేపటి క్రితం వరకు ఆయన హెల్త్ కండీషన్ బాగానే ఉంది. కానీ సడెన్ గా ఆయన పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్లు ఆయన్ను షిఫ్ట్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా తారకరత్న హెల్త్ కండీషన్ పై కుప్పంలోని కేసీ ఆస్పత్రి సిబ్బంది స్పందించింది. ఆయన్ను తమ ఆస్పత్రికి తీసుకు వచ్చే […]
Samantha : సినీ నటి సమంత మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యిందట. ఆమె హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరిందట. వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. సమంత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందట.! సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ ఈ మేరకు పెద్దయెత్తున కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ, సమంతకి ఏమయ్యింది.? అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది తమ అభిమాన నటి ఆరోగ్య పరిస్థితిపై. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అనారోగ్య […]
Jabardasth Panch Prasad : కమెడియన్‌గా బుల్లితెర వీక్షకులకు సుపరిచితుడైన పంచ్ ప్రసాద్, కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. కొంత కాలం క్రితం కిడ్నీ సమస్య అతనికి ఎదురైంది. కిడ్నీల పనితీరు క్రమంగా మందగిస్తూ వచ్చింది. కిడ్నీలు దాదాపుగా చెడిపోవడంతో కొంతకాలంగా ఆయన డయాలసిస్ మీదనే జీవితం వెల్లదీస్తున్నారు. ‘నవ్వు’కి వున్న మహత్మ్యం తెలుసు కదా.! తానెంత అనారోగ్యంతో బాధపడుతున్నా, ప్రాణాంతకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నా, వేదికపై మాత్రం నవ్వులు పంచుతూనే వున్నాడు పంచ్ ప్రసాద్. జబర్దస్త్ […]
Super Star Krishna : ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే వుంది. ఆయన్ని కాపాడేందుకు ప్రత్యేకించి ఓ డాక్టర్ల బృందం పని చేస్తోంది. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ సహా, పలువురు స్పెషలిస్టులు ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఈ బృందం సమీక్షిస్తోంది. మొత్తంగా 8 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ బృందంలో వున్నట్లు తెలుస్తోంది. వారిలో క్రిటికల్ కేర్ స్పెషలిస్టు కూడా వున్నారని కాంటినెంటల్ […]
Super Star Krishna : సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని, ఆయనకు వైద్య చికిత్స అందిస్తోన్న హైద్రాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ‘కార్డియాక్ అరెస్టు నుంచి ఆయన్ను కాపాడగలిగాం. ప్రస్తుతం వెంటిలేటర్ మీద వుంచి చికిత్స అందిస్తున్నాం. వెంటిలేటర్‌పై వున్నప్పుడు స్పృహ వుండదు..’ అని వైద్యులు స్పష్టం చేశారు. ఇతర అనారోగ్య సమస్యేలమైనా వున్నాయా.? హఠాత్తుగా గుండెపోటు వచ్చిందా.? […]
Samantha : సినీ నటి సమంత, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా తన తాజా సినిమా ‘యశోద’ ప్రమోషన్ల కోసం వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. మామూలు విషయం కాదిది. సమంత సరిగ్గా మాట్లాడలేక పోయింది.. కానీ, తాను అనుభవిస్తున్న బాధ బయటకు తెలియనీయకుండా జాగ్రత్త పడింది. ఒకానొక దశలో సమంత తన మనసులోని బాధని ఆపుకోలేకపోయింది.. బయటపెట్టేసింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి వచ్చిందనీ, ఈ రోజు ఇలా వుంటానని అనుకోలేదని సమంత వ్యాఖ్యానించింది. […]
మెగాస్టార్ చిరంజీవి కరోనా విజృంభిస్తున్న వేళ అందరివాడు, ఆపద్భాందవుడిగా మారారు. కష్టాలలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తూ మన్ననలు పొందుతున్నారు. గత ఏడాది కరోనా వలన సీసీసీని స్థాపించి సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను అందించారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చేలా కార్యాచరణ చేపట్టారు చిరంజీవి . మొన్నామధ్య టీఆన్ఆర్ కుటుంబానికి తన వంతు సాయం చేసిన చిరు రీసెంట్‌గా పావలా శ్యామల, జయరాం అనే కారవ్యాన్ డ్రైవర్ కుటుంబాలకు అండగా నిలిచారు. […]