Telugu News » Tag » health benefits
Health Tips : ఈ జనరేషన్ లో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్దకం. చెప్పుకోవడానికి చిరాగ్గా అనిపించినా ఇది పదిమందిలో నలుగురు ఎదుర్కుంటున్న సమస్య. కాబట్టి దీని గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కువ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, శ్రమలేని పని, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం లాంటివి మలబద్దకానికి దారి తీస్తుంటాయి. దాంతో పటు మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కూడా మలబద్దకానికి ప్రధాన కారణంగా నిలుస్తుంటాయి. అందుకే దాన్ని చాలా […]
Health Tips : చాలామంది పొద్దున్నే ఆయిల్ లో వేయించిన ఆహారాలను తింటుంటారు. టిఫిన్ పేరుతో బజ్జీలు, వడలులాంటివి తింటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఇంకా చెప్పాలంటే వాటితో నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాలు తెలియక చాలామంది అనారోగ్యాల పాలు అవుతున్నారు. ఇక నానబెట్టిన శెనగల గురించి చాలమందికి తెలియదు. నిజంగా నానబెట్టిన శెనగలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బాడీలో శక్తి పెరుగుతుంది తప్ప […]
Health Tips : ఈ జనరేషన్ లో టీనేజ్ పిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వయసు వారి దాకా చాలామంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. మగవారికి మాత్రమే కాదు ఆడవారికి కూడా ఈ పొట్టతో ఇబ్బందులు తప్పట్లేదు. దీని వల్ల చాలామంది అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కుంటున్నారు. కొందరికి వంగడం, లేవడం కూడా ఇబ్బంది కరంగానే మారుతోంది. పైగా కూర్చుండి చేసే జాబులు ఎక్కువ అయ్యాయి. దాని వల్ల ఏం చేసినా సరే పొట్ట తగ్గడం […]
Health Tips : గ్యాస్, మలబద్దకం అనేది ఇవాళ, రేపు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. వాటి బారిన పడి చాలామంది లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తీసుకుంటున్న ఫుడ్ సరిగ్గా లేకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం లాంటివి అజీర్ణానికి దారి తీస్తుంటాయి. అంతే కాకుండా సమయానికి తినకపోవడం కూడా గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. అయితే వీటిని కొన్ని పానీయాలతో దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే వాటిని తాగితే కచ్చితంగా ఏ సమస్యలు […]
Health Tips : యాంత్రిక జీవనానికి అలవాటు పడిన నేటితరం అధిక బరువుతో బాధపడుతున్నారు. చాలా మంది బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారు. అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం.. అందుకు కారణాలు ఏమిటి? అనే దానిపై మాత్రం ఫోకస్ చేయలేకపోతున్నారు చాలా మంది. బరువు పెరగడం సులభమే. కానీ తగ్గాలంటే మాత్రం చాలా చెమటోడ్చాల్సి వస్తుంది. యాంత్రిక జీవనం పాటించే వాళ్లు బరువు తగ్గేందుకు యోగా, జిమ్ లాంటివి అలవాటు చేసుకుంటున్నారు. అందుకోసం వారు సంపాదించిన […]
Health benefits of silver straps : మన దేశంలో మహిళలు, అమ్మాయిలు, చిన్న పిల్లలు కూడా వెండి పట్టీలను ధరిస్తూ ఉంటారు. కొందరు స్థాయిని బట్టి బంగారు పట్టీలు కూడా ధరిస్తుంటారు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇలా వెండి పట్టీలను ధరించడం వెనక చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. కానీ ఈ విషయాలు మనకు తెలియదు. ఏదో సంప్రదాయం అని మనం అనుకుంటాం కానీ.. ఈ సంప్రదాయంలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి […]
Diwali : ఒక్కో పండుగకి ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగకి ఇలా సంప్రదాయంగా పూజలు చేయాలి.. ఇలాంటి ట్రెడిషన్ పాటించాలి అని శాస్త్రాలు చెబుతాయి. అలాగే దీపాల పండుగ దీపావళికి కూడా ప్రత్యేకత ఉంది. దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలని చెబుతారు. ఇలా తినడం వల్ల వారికి సంపద కలిసొస్తుందని నమ్మకం. అలాగే కంద వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వెలుగుల పండుగ రోజు స్వీట్లు తినడానికి ఎంత ప్రాముఖ్యత […]
Kiwi Fruit : కివీ పండ్లు తెలుసు కదా. ఇవి మన దేశంలో పండవు. వేరే దేశం నుంచి మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ పండ్లు ఎక్కువగా న్యూజిలాండ్ లో పండుతాయి. అయితే… ఏ పండులో లేని ఆరోగ్య ప్రయోజనాలు కేవలం కివీ పండ్లలోనే ఉంటాయట. రోజూ ఒక కివి పండు తింటే… ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కివీ ఫ్రూట్ లో విటమిన్ సీ, ఈ, పొటాషియం, కాల్షియం, ఫైబర్, […]
Diabetes : షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే చాలు.. ఇక జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే. ప్రతిరోజు.. షుగర్ కంట్రోల్ మెడిసిన్ వాడాల్సిందే… అనే అపోహలో చాలామంది ఉంటారు. ఏదైనా తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అమ్మో షుగర్ వచ్చింది. ఇది తింటే షుగర్ పెరుగుతుందేమో అని భయపడిపోతుంటారు. కొందరైతే పండ్లు కూడా తినరు. పండ్లు తింటే షుగర్ పెరుగుతుందట అంటూ బెంబేలెత్తిపోతుంటారు. కానీ… షుగర్ వస్తే జీవితంలో ఇక తగ్గదు అనేది అపోహ మాత్రమే. కొన్ని రకాల […]
Ragulu : నేటి జనరేషన్ తినే ఫుడ్డు అంతా జంక్ ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్డు. వెనకటికి మన పెద్దలు తిన్న ఆహారాన్ని ఇప్పుడు ఎవ్వరూ తినడం లేదు. సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు.. అనే పదాలే నేటి యూత్ కు తెలియదు. ఇప్పుడిప్పుడు అందరూ మన అమ్మమ్మ, తాతలు తిన్న ఆహారానికి అలవాటు పడుతున్నారు కానీ… ఎంతైనా వాళ్లు తిన్న ఆహారమే బెస్ట్. ఇప్పటిలా అప్పుడు బిర్యానీలు లేవు.. బర్గర్లు లేవు… పిజ్జాలు లేవు. మనం తినే […]