మీరు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కస్టమర్లా? నెట్ బ్యాంకింగ్ గానీ మొబైల్ బ్యాంకింగ్ గానీ వాడుతున్నారా?. అయితే ఈ మధ్య కాలంలో ఆ బ్యాంకు ఇంటర్నెట్ సేవల్లో పలుమార్లు అంతరాయాలు కలగటం వల్ల మీరు తీవ్ర ఇబ్బందులు పడే ఉంటారు. ఆ బ్యాంకు డెబిట్ కార్డుతో ఏటీఎంకి వెళ్లి డబ్బులు తీసుకుందామంటే రావు. ఫోన్ పేలోనో గూగుల్ పేలోనో ట్రాన్స్ ఫర్ చేద్దామంటే కావు. షాపింగ్ చేసి బిల్లు కడదామంటే సడన్ గా బ్యాంక్ యాప్ […]
కరోనా కష్టకాలంలో ప్రతిఒక్కరి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. అయితే చాలా మందికి బ్యాంక్ లోన్లు, ఈఎంఐ లు ఇతర రుణాల విషయం లో ఆర్బీఐ ఒక నెల గడువు ఇచ్చింది. అయితే తరువాత లోన్ల గడువును మరోసారి మూడు నెలలు పెంచింది. అయితే ఈ ఆగష్టుతో మారటోరియం గడువు పూర్తికానుంది. దీంతో ఆర్బీఐ ఈసారి కార్పొరేటర్లకు, ఇతర వ్యక్తులకు వన్ టైమ్ రుణ పునర్ వ్యవస్థీకరణ బ్యాంకింగ్‌కు అనుమతి ఇచ్చింది. గత సంవత్సరం జూన్ 7న ఇచ్చిన […]