Telugu News » Tag » hdb chiru
Puri Jaganadh : మెగాస్టార్ చిరంజీవి నేడు 67వ బర్త్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు చిరుకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆయనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనే దగ్గరుండి మరీ చూసిన ఓ క్రేజీ విషయాన్ని అందరితో పంచుకున్నారు. పాత జ్ఞాపకం.. ఓ 10, 12 సంవత్సరాల క్రితం.. చిరు ఓ చిన్న కారు వేసుకుని సరదాగా.. […]