మహేష్ బాబు బర్త్ డే సంధర్బంగా ఆయన అభిమానులు ట్విట్టర్ లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఇండియన్ రికార్డ్స్ పై కన్నేసిన మహేష్ అభిమానులు ఇప్పుడు ఏకంగా వరల్డ్ రికార్డ్ మీద కన్ను వేశారు. 19 గంటల 57 నిమిషాల్లో 40 మిలియన్ #HBDMAHESHBABU ట్వీట్స్ తో మహేష్ కు అభిమానులు విషెస్ తెలిపారు. దీంతో వరల్డ్ లో ఈ రికార్డ్ రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో #TWITTERBESTFANDOM ఉంది. […]