Telugu News » Tag » hathras case
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో ఒక యువతిని అత్యాచారం, హత్య కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ తరుణంలో తాజాగా మరో ఊహించని ట్విస్ట్ వచ్చి పడింది. అయితే ఈ కేసులోని నిందితులు పోలీసులకు ఒక లేఖ రాశారు. ఇక ఈ లేఖతో ఈ కేసులో అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి. అయితే బాధితురాలిని తన తల్లిదండ్రులే హింసించి చంపారని ఆ లేఖలో […]