Telugu News » Tag » harish shankar
Harish Shankar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటిసారి రాముడిగా నటిస్తున్న మూవీ ఆదిపురుష్. ఈ జనరేషన్ హీరోలు ఇలా రామాయణం సినిమాను చేయడం అంటే సాహసం అనే చెప్పుకోవాలి. అయితే ఆదిపురుష్ ను విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ జనరేషన్ కు తగ్గట్టు తీయాలన్నది ఓం రౌత్ ఆలోచన. అందుకే ఆయన అన్ని విధాలుగా దీన్ని తీర్చదిద్దారు. ఇదిలా ఉండగా ఆదిపురుష్ మూవీ మీద మొదటి నుంచి వివదాలు, నెగెటివిటీ చుట్టుముడుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ […]
Dimple Hayathi : డింపుల్ హయతీకి కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కత్తిలాంటి అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. ఖిలాడీ సినిమాలో ఆమె షేపులు చూసి అంతా షేక్ అయిపోయారు. దాంతో ఆమె కుర్రాళ్లకు హాట్ ఫిగర్ అయిపోయింది. రీసెంట్ గానే రామబాణం సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ కూడా ప్లాప్ అయింది. దాంతో డింపుల్ హయతీ కు సినిమాల ఆఫర్లు పెద్దగా రావట్లేదు. కానీ అప్పుడప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్ గానే […]
Poonam Kaur : హరీశ్ శంకర్ దర్శకత్వంలో దాదాపు పదేండ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పోలీస్ కథతోనే వస్తున్నారు ఇద్దరూ కూడా. దీనికి ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు కూడా పెట్టారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ గ్లింప్స్ నేడు రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే మూవీ టీమ్ రిలీజ్ […]
Ravi Teja : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కొత్తగా చాలామంది దర్శకులు పుట్టుకొస్తున్నారు. ఇక వస్తున్న వారు కూడా చాలామంది తమ ట్యాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఏదో సినిమా చేశామా అంటూ చేశాం అని కాకుండా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకుపోయే విధంగా సినిమాలు తీస్తూ వస్తున్నారు. అయితే కొత్త దర్శకులకు ఛాన్సులు ఇవ్వాలంటే చాలామంది స్టార్ హీరోలు భయపడిపోతారు. అనుభవం ఉన్న దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం కొత్త దర్శకులను […]
Dil Raju : అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం డీజే (దువ్వాడ జగన్నాథం). ఆ సినిమా పర్వాలేదు అన్నట్లుగానే టాక్ సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రూ. 100 కోట్లు దాటాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఒక పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో చిత్ర కలెక్షన్స్ పై రకరకాలుగా విమర్శలు వచ్చాయి. కనీసం రూ. 50 […]
Sree Leela : పెళ్లి సందడి చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీ లీల వరుసగా పెద్ద చిత్రాల్లో నటిస్తూ దూసుకు పోతోంది. ధమాకా చిత్రంతో సూపర్ హిట్ ను దక్కించుకున్న శ్రీలీలా భారీ చిత్రాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఒకవైపు మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక […]
Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చాలా విభిన్నమైన వ్యక్తి.. ఆయన కింది స్థాయి నుండి వచ్చి ఎన్నో వ్యాపార సంస్థలను స్థాపించారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి అనే విషయం అందరికి తెల్సిందే. మరోసారి మల్లారెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి పదవి వచ్చిందంటూ పదేపదే చెప్పే మల్లారెడ్డి తాజాగా మేమ్ ఫేమస్ అని సినిమా […]
Harish Shankar : టాలీవుడ్ లో ఇప్పుడు వెంకటేశ్ మహా చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కేరాఫ్ కంచెర పాలెం సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకటేశ్ మహా చేసిన కామెంట్లపై ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు. ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ.. ఉదాహరణగా కేజీఎఫ్ చిత్రంపై దారుణమైన కామెంట్లు చేశారు. యష్ పాత్రను అయితే నీచ్ కమీన్ కుత్తే అంటూ దారుణంగా మాట్లాడాడు. దాంతో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. […]
Vinodhaya Sitham : పాపం ఇప్పుడు హరీష్ శంకర్ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టే తయారైంది. గద్దల కొండ గణేశ్ సినిమా తర్వాత ఆయన ఏ సినిమాకు కమిట్ కాలేదు. కేవలం పవన్ కల్యాణ్ డేట్ల కోసం వెయిట్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని అనౌన్స్ చేసి సంవత్సరం దాటిపోతోంది. కానీ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. రీ ఎంట్రీ తర్వాత పవన్ ఎక్కువగా రీమేక్ సినిమాలనే చేస్తున్నాడు. ప్రస్తుతం […]
Allu Arjun : పవన్ కల్యాణ్ ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటు పోతున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కాగా ఇప్పుడు హరిమర వీరమల్లు సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ఆయన చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి. అందులో హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేసే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఒకటి. ఈ […]
Harish Shankar : సినిమా హీరోలకు ఉండే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తమ హీరోలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఫ్యాన్స్‌కు ఆరాటం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే ఆ రచ్చ వేరే లెవల్ లో ఉంటుంది. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్స్ మిగతా హీరోల ఫ్యాన్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే వారిని తట్టుకోవడం చాలా కష్టం అనే చెప్పుకోవాలి. […]
Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్దేకి 2022 ఏమంత కలిసి రాలేదని చెప్పాలి. చేయడం వరుస పెట్టి సినిమాలు చేసేసింది. కానీ, ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో, అది పూజా కెరీర్‌కి డ్యామేజ్ అవుతుందని భావించారంతా. కానీ, మేడమ్ సార్ మేడమ్ అంతే. పూజా హెగ్దే కెరీర్‌కి ఆ ఫెయిల్యూర్స్ ఎంత మాత్రమూ డ్యామేజ్ కాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌కి జోడీగా నటిస్తోంది […]
Ustad Bhagat Singh Movie : కథేంటి.? అన్నది అనవసరం పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో.? అంతేనేమో.! పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విషయంలో అదే జరిగింది. ‘భవదీయుడు భగత్‌సింగ్’ పేరు మార్చేసి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే పేరు పెట్టి తమిళ సినిమా ‘తెరి’ని రీమేక్ చేస్తున్నారు. అయితే, ఇది రీమేక్ అన్న విషయమే మేకర్స్ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అదే సస్పెన్స్ అలా కొనసాగుతోంది. చిన్న ‘మార్పులు’ చేసి, ‘తెరి’ సినిమానే […]
Ustaad BhagatSingh : పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో సినిమా ను ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా ప్రక్కన వచ్చి ఏడాది దాటింది.. అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సమయం లో వీరి కాంబినేషన్ లో […]
Harish Shankar : ‘హరిహర వీరమల్లు’ సెట్‌లో పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యాడు దర్శకుడు హరీష్ శంకర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి వుంది. అయితే, కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాని పక్కన పెట్టి, ‘తెరి’ అనే తమిళ సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారన్న ప్రచారం […]