Telugu News » Tag » harika
Harika : భారత చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక తమిళనాడులో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకం నెగ్గి అందరి మన్ననలు అందుకుంటుంది. నిండు గర్భిణి అయిన ఆమె ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల టీమ్ తరఫున బరిలోకి దిగుతుందో లేదో అనే సందేహం అందరిలో ఉంది. విశ్రాంతి తీసుకునే వీలున్నా.. దేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న చెస్ ఒలిపింయాడ్‌లో పాల్గొనాలనే సంకల్పంతో ఆమె ఈ టోర్నీలో పాల్గొంది. గ్రేట్ హారిక.. 9 నెలల గర్భిణీగా […]
Noel బిగ్ బాస్ నాల్గో సీజన్ ద్వారా అభిజిత్ నోయల్ లాస్య హారిక ఓ జట్టుగా మంచి స్నేహితులుగా మారారు. అయితే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక అభిజిత్ తన ప్రపంచంలో తాను ఉంటూ వస్తున్నాడు. ఏదైనా ప్రత్యేక సందర్భంగా ఉంటే తప్పా అందరితో కలవడం లేదు. కానీ మిగతా ఇంటి సభ్యులు మాత్రం తరుచూ కలుస్తూనే ఉంటున్నారు. ఏదో ఒక పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య నోయల్ హారిక […]
HARIKA :యూట్యూబ్ ఛానెల్‌లో వైవిధ్యమైన వీడియోలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హారిక బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టింది. చలాకీతనం, ముక్కుసూటిగా మాట్లాడే విధానం తెలుగు ప్రేక్షకులకి చాలా నచ్చడంతో టాప్5లో ఒకరిగా నిలిచింది హారిక. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక హారిక రేంజ్ మారింది. అనేక ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSTDC) కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దేత్తడి […]
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో తన మాటలు, చలాకీతనంతో అందరి దృష్టిని ఆకర్షించిన తెలంగాణ పిల్ల దేత్తడి హారిక. ఓ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన హారిక బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచి అందరి దృష్టి తనపై పడింది. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత అందరి హౌజ్‌మేట్స్ మాదిరిగాను తనకు కూడా పలు సినిమా, షోలకు సంబంధించి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే తెలంగాణ పర్యాటక శాఖ .. అంతర్జాతీయ […]
Bigg Boss Harika : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేసిన హారిక ప్రస్తుతం పలు టీవీ షోస్, సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తెలంగాణ పిల్లగా ఆమెకు మంచి గుర్తింపు దక్కిన నేపథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ .. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSTDC) అంబాసిడర్‌గా దేత్తది హారికను నియమించారు. ఈ వార్త కొందరికి సంతోషాన్ని అందించగా, మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక్క […]
Harika బిగ్ బాస్ చిన్నది అలేఖ్య హారికకు ఎంతటి పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంటే ముందే తెలంగాణ పిల్లగా హారికకు మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ తరువాత ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. ఒకప్పటి కంటే ఇప్పుడు హారిక ఇమేజ్ మరింతగా పెరిగింది. అందుకే ఆమె ఇమేజ్‌ను తెలంగాణ ప్రభుత్వం వాడుకునేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ యాసలో హారిక దంచికొట్టే డైలాగ్స్ అందరికీ ఇష్టమే. ఆమె చేసే యూట్యూబ్ వీడియోలకు […]
Harika బిగ్ బాస్ ఇంట్లో కొన్ని బంధాలు ఏర్పడుతుంటాయి. కొందరి మనసులు, మనస్తత్వాలు ఒకలా ఉంటాయి. అలా బిగ్ బాస్ ఇంట్లో కలిసిన మనుషులు బయట కూడా కలిసి ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. ఎప్పుడూ కూడా అలాగే తమ బంధాలను కొనసాగిస్తుంటారు. అలా ఈ నాల్గో సీజన్‌లో హారిక నోయల్ బాగా దగ్గరయ్యారు. మామూలుగా అయితే నోయల్, అభిజిత్, హారిక, లాస్యలు ఓ గ్రూప్. ఇందులో హారిక నోయల్ మరింత క్లోజ్. బిగ్ బాస్ ఇంట్లో […]
Harika బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రేక్షకులకు పసందైన వినోదం అందిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న ఈ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి జనాలకు దీనిపై ఆసక్తిని కలిగించగా, రెండో సీజన్‌ను హాస్ట్ చేసిన నాని అలరించారు. ఇక మూడు, నాలుగు సీజన్స్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు. అన్ని సీజన్స్ కన్నా నాలుగో సీజన్ చాలా […]
syed sohel: ప్రస్తుతం బిగ్ బాస్ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ మా వాళ్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి ఓషోను ప్లాన్ చేస్తున్నట్టుంది.అయితే అది షోనా? లేక ఏదైనా స్పెషల్ ఈవెంటా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ ఉత్సవం అనే పేరుతో ఓ కార్యక్రమం అయితే రాబోతోంది. ఇందులో బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్లందరూ పాల్గొంటున్నారు. ఇందులో కొందరు కనిపించడం లేదు. అయితే వారు ఇతర […]
mumaith khan: ముమైత్ ఖాన్ అంటే డ్యాన్సులకు, ఐటం సాంగ్స్‌లకు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఐటం గర్ల్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకుని.. తన అందాలతో అందరినీ కట్టిపడేసిన ముమైత్ ఏకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో బాగానే క్రేజ్ దక్కించుకుంది. కానీ ముమైత్ ఖాన్ మాత్రం తన స్టార్డంను ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయింది. రాను రాను మమైత్ ఫేడవుట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు బుల్లితెరపై మళ్లీ కనిపిస్తోంది. బిగ్ బాస్ మొదటి సీజన్‌లో ముమైత్ […]
Suma బిగ్ బాస్ షోలో సందడి చేసిన కంటెస్టెంట్లు బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లు ప్రతీరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లను వాడుకుంటూ స్టార్ మా కొత్త ప్రోగ్రాంలను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కామెడీ స్టార్స్ అనే షో ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ స్టార్ట్ మ్యూజిక్ షో కూడా రెడీ అయింది. ఆదివారం […]
harika: బిగ్ బాస్ నాల్గో సీజన్ తరువాత ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. కొందరు ఆల్రెడీ ప్రాజెక్ట్‌లను మొదలెట్టేశారు. ఇంకొందరు ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. మరి కొందరు ఆల్రెడీ వెండితెరపై చిందులు వేశారు. అలా ఎవరికి వారు తమ తమ ఫ్యూచర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇంత వరకు మోనాల్, సోహెల్, అరియానా ల సినిమా అప్డేట్లు మాత్రమే బయటకు వచ్చాయి. సోహెల్ ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించేశాడు. ఫిబ్రవరిలో షూటింగ్ ఉంటుందని కూడా చెప్పేశాడు. సినిమాకు […]
యాంకర్ రవి, లాస్య ఇప్పుడు ఇలాంటి వారంతా కూడా తమ యూట్యూబ్ చానెల్‌ను ఎలా పైకి తీసుకురావాలి? ఇంకా ఎలా ట్రెండ్ చేయాలా? అని కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేయడం ఒక పద్దతి. అయితే ఇందులోనూ కొన్ని గ్రూపులున్నాయి. అది లాస్యకు కూడా తెలుసు. ఏ గ్రూపును ఇంటర్వ్యూ చేస్తే క్లిక్ అవుతుందో అందరికీ తెలుసు. అందరూ కూడా నోభికస్య (నోయల్ అభిజిత్ హారిక లాస్య)ను ఇంటర్వ్యూ […]
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ఆరంభానికి ముగింపుకు ఎంతో తేడా ఉంది. షో ఆరంభంలో ఉన్న నెగెటివిటీ ముగింపులో లేదు. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో స్టార్ మాను, బిగ్ బాస్ టీంను మొదట్లో జనాలు ఏకిపారేశారు. కానీ రాను రాను ఆ కంటెస్టెంట్ల పై అభిమానాన్ని పెంచుకున్నారు. సోషల్ మీడియాలో మాటల యుద్దానికి దిగారు. సోషల్ మీడియాలో వార్ చేశారు. ఒకరి పై మరొకరు దూషణలకు దిగారు. అయితే ఈ నాల్గో సీజన్‌లో చివరి వరకు […]
బిగ్ బాస్ షోచూసిన ప్రతీ ఒక్క ప్రేక్షకుడు పైన హెడ్డింగ్ చూస్తే షాక్ అవుతాడు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హారిక అభిజిత్‌లను ఫ్రెండ్స్, క్యూట్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకునే జంటగా ఎంతో మంది అభిమానిస్తుంటారు. ఎందుకంటే హారిక తల్లి కూడా పెళ్లి విషయంపై స్పందించింది. హారిక అభిజిత్‌లకు ఇష్టమైతే.. అభిజిత్ ఫ్యామిలీ ఓకే అంటే పెళ్లి చేసేందుకు మాకేమీ ఇబ్బంది లేదంటూ అభిక బంధం గురించి అప్పట్లో బాగానే మాట్లాడింది. అలా అభిజిత్ హారికల […]