Telugu News » Tag » Hari Harish
Yashoda Movie : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. కొంత మిక్స్‌డ్ టాక్ తొలిరోజు వచ్చినాగానీ, సమంత స్టామినా ఈ సినిమాతో ఇంకోసారి నిరూపితమయ్యింది. ‘యశోద’ 30 కోట్ల వసూళ్ళ మైలు రాయిని ఇప్పటికే అధిగమించేసింది. తాజాగా, ఈ సినిమా 33కోట్ల మార్కుని అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్ళ లెక్కలివి. అయితే, ఇది గ్రాస్ లెక్క. నలభై కోట్ల క్లబ్బులోకి వెళుతుందా.? ‘యశోద’ నలభై […]