Telugu News » Tag » Hardik Pandya
Mahendra Singh Dhoni And Hardik Pandya : మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, ఎంటర్టైన్మెంట్ వేదికలపై చాలా అరుదుగా కనిపిస్తుంటాడు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాక మాత్రం, ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టేశాడు. ధోనీ నిర్మాతగా మారి, తమిళంలో ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అసలు విషయంలోకి వస్తే, మహేంద్ర సింగ్ ధోనీ ఓ పార్టీలో బీభత్సంగా డాన్సులేసేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీతోపాటు, టీమిండియా సెన్సేషనల్ క్రికెటర్ హార్దిక్ […]
Hardik Pandya : టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరియర్ ప్రస్తుతం ఉత్తమ దశలో ఉంది. ఐపీఎల్-2022కు ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్ తర్వాత మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్-2022లో పాండ్యా తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు తాజా సీజన్ మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది. కేవలం సారథిగానే కాకుండా.. బ్యాటర్‌గా.. బౌలర్‌గానూ హార్దిక్ అద్భుతంగా రాణించాడు. మధురానుభూతులు.. ఈ క్రమంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో భారత జట్టులో పునరాగమనం చేసిన హార్దిక్ […]
Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొంత గ్యాప్ తర్వాత బాగా రాణిస్తున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఔరా అనేలా చేస్తున్నాడు. వన్డేలు, టీ 20లో పాండ్యా మంచి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి అనేక మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో నిజం ఉందా? హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ విషయం చాలా కేర్ తీసుకుంటాడని తెలిపాడు. ఆట కోసం ఎంత కష్టపడటానికైనా సిద్దంగా ఉంటాడని […]
Hardik Pandya: ఐపీఎల్‌లో ఆడుతున్న తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్నో జట్లకు 15 ఏళ్లుగా సాధ్యం కాని ఫీట్‌ను తొలి అడుగులోనే గుజరాత్ అందుకుంది. అయితే ఆ జట్టును నడిపిన సారథి గురించే ఇప్పుడు చర్చంతా. గతంలో ఫిట్‌నెస్ కోల్పోవడంతో జాతీయ జట్టుకు పనికిరాడంటూ అతడిపై విమర్శలు వచ్చాయి. అతడే హార్డిక్ పాండ్యా. ఐపీఎల్‌కు ముందు కూడా హార్డిక్ పాండ్యా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడింది లేదు. దీంతో ఐపీఎల్‌లో […]
Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త టీం గుజరాత్ టైటాన్స్ కు పెద్ద గండం తప్పింది. గుజరాత్ టైటాన్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా ఊరట లభించింది. అయితే టీ20 ప్రపంచకప్ 2022 నేపథ్యంలో బీసీసీఐ.. తమ కాంట్రాక్ట్ ప్లేయర్లతో పాటు ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఫిట్‌నెస్ టెస్ట్‌లో నెగ్గిన […]
Hardik Pandya: సినిమా సెలబ్రిటీస్, క్రికెటర్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు. ఈ క్రమంలో వారు ధరించే వస్తువులు, లేదా వాడే వస్తువులు చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. అయితే భారత క్రికెటర్స్ మాత్రమే చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారు. మిగతా దేశ క్రికెటర్స్‌కి పెద్దగా సంపాదన ఉండదు. మన క్రికెటర్స్ అందరు చాలా రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తుండగా, ఆయన ధరించిన వాచ్ రేటు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ప్రేమ వివాహం.. లగ్జరీ ఎంజాయ్ […]
కాన్ బెర్రా వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ఒకానొక దశలో రెండొదల యాభై స్కోరు కూడా రాదనే స్థితిలో భారత్ ఉండగా, ఆల్‌రౌండర్స్ జడేజా, హార్ధిక్ పాండ్యాలు ఆదుకున్నారు. హార్దిక్ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5×4, 3×6)ల కృషి వలన భారత్ నిర్ణీత ఓవర్లలో 302 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (63: […]
కరోనా వలన దాదాపు ఎనిమిది నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న క్రికెటర్స్ ఇప్పుడిప్పుడే గ్రౌండ్స్‌లో అడుగుపెడుతున్నారు. రెండు నెలల పాటు ఐపీఎల్‌తో సందడి చేసిన క్రికెటర్స్ ఇప్పుడు టోర్నమెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుండి జనవరి వరకు భారత్ ఆస్ట్రేలియా టూర్‌తో బిజీగా ఉండనుంది. బయో బబుల్ వాతావరణంలోనే ఈ టోర్నీ జరగనుండగా, కేవలం 50 శాతం వీక్షకులని మాత్రమే గ్రౌండ్‌లోకి అనుమతిస్తారు. ఈ రోజు జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి […]