Loan Apps :ఆన్ లైన్ లోన్ యాప్ ల నిర్వాహకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఇన్నాళ్లు లోన్ యాప్ ల నుండి లోన్ తీసుకున్న వారిని మాత్రమే ఇబ్బందులకు గురి చేస్తూ వారిని మానసికంగా వేధించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక సోషల్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో లోని యాప్ కి బలైన వారి గురించి వింటూనే ఉన్నాం. వారి వేదింపులతో ఆత్మహత్య చేసుకుంటున్న వారు కూడా లేకపోలేదు. ప్రతిరోజు ఏదో ఒక వార్త […]