Telugu News » Tag » HappyBirthdayMeena
తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం మూవీస్ లో హీరోయిన్ గా నటించి, ఒక్కప్పుడు అగ్ర తారగా నిలిచిన మీనా ఇవ్వాళ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ […]