Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట వినాయక చవితి సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. పూజ అనంతరం ఆ ఫోటోలు తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. తల్లి అంజనా దేవితో కలిసి చిరంజీవి సతీ సమేతంగా పూజ చేస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ ఇంట కొలువు దీరిన మట్టి గణనాధుడు.. సాంప్రదాయ దుస్తులు ధరించి చిరంజీవి గణనాధునికి ఘనంగా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ చిరంజీవి […]