Hanuma Vihari : ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ లో భాగంగా మధ్య ప్రదేశ్ తో మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా హనుమ విహారి ఎడమ చేతికి గాయమైంది. దాంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హార్ట్ గా వెను తిరిగి ఫెవిలియన్ కి చేరాడు. మ్యాచ్ లో మళ్లీ తొమ్మిదవ వికెట్ కి బరిలోకి దిగిన హనుమ విహారి మెల్ల మెల్లగా ఆడుతూ మంచి పరుగులు సాధించాడు. […]
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక కోణం ఉన్న వ్యక్తిగా ఎందరో మనసులు గెలుచుకున్నాడు. ఆయనకు సినీ , రాజకీయ, క్రీడా రంగంలో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.పవన్ సినిమలకు సంబంధించిన అప్డేట్స్ వస్తే ఆయన అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ప్రస్తుతం మలయాళ సూపర్‌హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను రీమేక్ చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ఇస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి […]