South Korea : దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం జరిగే హాలోవీన్ వేడుకల్లో భాగంగా సియోల్ వీదుల్లోకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఇరుకైన వీధి నుండి జనాలు వెళుతున్న సందర్భంగా ఒకేసారి తొక్కేసలాట చోటు చేసుకోవడం జరిగింది. దాంతో ఏకంగా 151 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సంఘటనలో మరో 150 నుండి 200 మంది వరకు గాయపడ్డట్లుగా దక్షిణ […]
పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన సన్నీ లియోన్ అనతి కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో సన్నీ లియోన్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓ సారి సౌత్ రాష్ట్రంలోని షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు సన్నీ లియోన్ హాజరుకాగా ఆమెను చూసేందుకు జనాలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. దీంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. కరోనా వలన ప్రస్తుతం తన భర్త, ఫ్యామిలీతో కలిస […]
అన్ని పండుగలలో కన్నా హాలీవీన్ పండుగ చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా మనం పండుగలకు కొత్త దుస్తులు ధరించి దేవుడిని ఆరాధిస్తారు. కాని హాలోవీన్ ఇందుకు భిన్నం. ఈ పండుగ రోజున సామాన్యులు, సెలబ్రిటీలు దెయ్యాలు, రాక్షసుల గెటప్స్‌లోకి మారి ఇతరులని భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి ఏడాది అక్టోబర్ 31న జరిగే ఈ పండుగ యూరప్ వ్యాప్తంగా విస్తరించింది. ఆ తర్వాత 19వ శతాబ్ధంలో అమెరికాకు వ్యాపించింది. ముఖ్యంగా క్రైస్తవులు ఈ పండుగ జరుపుకునేందుకు ఎక్కవగా చూపించారు. […]