Telugu News » Tag » haldi cermony
కలువ కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పెళ్లి మూడ్‌లో ఉంది. అక్టోబర్ 30న తను ప్రేమించిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోనుండగా, అంతక ముందు నిర్వహించిన మెహందీ, హల్దీ వేడుకలతో కాజల్ సందడి చేసింది. ఈ రోజు ఉదయం మెహందీ వేడుకకి సంబంధించిన ఫోటోని షేర్ చేసిన కాజల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. కాజల్ ఫోటోకు ఆమె సోదరి, నటి నిషా ఆగర్వాల్, స్టెలిస్ట్ నీరజా కోన, ఈషా అమిన్, ఇతర నటీనటులు శుభాకాంక్షలు […]