Telugu News » Tag » GV Prakash
VNRTr1o : నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కాకుండా మరే సినిమాలో కూడా ఇన్నాళ్లు నటించని రష్మిక ఎట్టకేలకు కొత్త సినిమాకు కమిట్ అయింది. గతంలో నితిన్ కి జోడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాను చేసిన రష్మిక మందన చేసిన విషయం తెల్సిందే. ఈ కాంబోలో మరో సినిమా రాబోతుంది. వారిద్దరితో కలిసి రష్మిక వర్క్ చేయబోతుంది. నితిన్ కి జోడిగా […]
Chiranjeevi And Surya : శుక్రవారం కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా అనేక భాషలకి సంబంధించి ఉత్తమ చిత్రాలు, నటీనటులు ఇంకా ఇతర కీలక క్యాటగిరీ లలో అవార్డులు అనౌన్స్ చేశారు. మరి మన తెలుగు సహా తమిళ్ మరియు మళయాళ భాషల్లో అనేక చిత్రాలు దర్శకులు సంగీత దర్శకులు కూడా గెలుచుకోగా వారి అందరికీ మెగాస్టార్ వరుసగా కంగ్రాట్స్ తెలియజేసారు. అవార్డ్ విన్నర్స్‌కి శుభాకాంక్షలు.. తెలుగు […]
తమిళ నటుడు కార్తి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచే కార్తీ రీసెంట్‌గా సుల్తాన్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఆ సినిమా రిలీజ్ అయి నెల కూడా కాలేదు, అప్పుడే తన తర్వాతి చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాడు. విశాల్‌తో ‘ఇరుంబి తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), శివ కార్తికేయన్‌తో […]
Siddharth బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు లవర్ బాయ్ సిద్దార్థ్. ఆ తరువాత నువ్వొస్తానంటే నేనొద్దాంటాన సినిమాతో స్టార్ హీరోగా మారాడు. కానీ ఆ తరువాత సరైన సక్సెస్ కొట్టలేక వెనకబడ్డాడు. ఆట, ఓయ్, జబర్దస్త్ వంటి చిత్రాలతో సక్సెస్ కొట్టాలని చూశాడు. కానీ అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. చాలా గ్యాప్ తరువాత గృహం సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. తమిళ తెలుగు ద్విభాష చిత్రాలతో సిద్దార్థ్ ఇప్పుడు మళ్లీరెడీ అవుతున్నాడు. […]