Telugu News » Tag » GunturPolice
‘పోలీస్’ ఈ మాట వింటే కొందరికి భయం కలిగితే, మరికొందరికి కోపం వస్తుంది. అయితే కొంతమంది పోలీసులు అవినీతికి పాల్పడి పూర్తి డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు తీసుకొస్తే.. దాంట్లో చాలా వరకు నిజాయితీగా పని చేసే పోలీసులు కూడా ఉన్నారు. ఇదే తరుణంలో ఓ పోలీస్ భారీగా వర్షం పడుతున్న ఆ వర్షాన్ని లెక్క చేయకుండా తన విధులను నిర్వహించాడు. వివరాల్లోకి వెళితే ఏపీ లోని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ […]