Telugu News » Tag » Guinness world Record
Guinness world Record : గిన్నిస్ రికార్డ్ కి కాదేది అనర్హం.. నిజమే రికార్డు సొంతం చేసుకోవాలనే కోరిక బలంగా ఉంటే ఎవ్వరు సాధించలేని పనులు చేస్తూ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు కొందరు అమ్మాయిలు కేవలం కారులో ఎక్కి కూర్చుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ను సొంతం చేసుకున్నారు. అయితే అమ్మాయిలు అంత సింపుల్ గా కారు ఎక్కి కూర్చోలేదు. అయిదుగురు పది మంది కారులో ఎక్కి కూర్చుంటే పెద్ద మ్యాటర్ […]