Telugu News » Tag » Guest
బిగ్ బాస్ ఫోర్ అట్టహాసంగా సాగుతుంది. స్టార్టింగ్ లో కాస్త నిరాశ పరిచిన ప్రస్తుతం రోజు రోజుకు మరింత ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు, హౌజ్‌లోని సభ్యుల తీరు ప్రేక్షకులను ఏంతో ఆకట్టుకుంటోంది. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ని మరింత ఎక్కువ చేయాలని ఇప్పటికే ఇద్దరిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇవాళ మరొకరిని హౌజ్ లోకి పంపబోతున్నట్లు నేడు విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. అయితే తాజాగా […]