కుందనపు బొమ్మ ఎట్టకేలకు మిస్ నుండి మిస్సెస్‌గా మారింది. ముప్పై ఏళ్ళ వయస్సు నుండే కాజల్ నీ పెళ్ళెప్పుడు అని ఇటు అభిమానులు అటు స్నేహితులు తెగ విసిగించారు. ఎట్టకేలకు 35 ఏళ్ళ వయస్సుకు ఈ అమ్మడి మెడలో మూడు ముళ్ళు పడ్డాయి. చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని శుక్రవారం( అక్టోబర్ 30) సాయంత్రం 6.15ని.లకు వివాహమాడింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నూతన దంపతులు ఏడడగులు వేశారు. వీరికి […]