తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో విన్నర్ అభిజిత్ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. అయితే బిగ్ బాస్ షో ముగియగానే ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాడట. దీనితో తెలంగాణ రాష్ట్రం మొదలు పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కను నాటాడు అభిజిత్. ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ… మొక్కలు నాటడం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అలాగే తాను బిగ్ బాస్ లో పలువురు కంటెస్టెంట్లను నామినేట్ చేశాడు. ఇక దాంట్లో భాగంగా […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజీ ను టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్దార్థ్ స్వీకరించి మొక్కలు నాటారు. ఇక నిఖిల్ మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మొక్కలు నాటడం, అడవులను రక్షించడం అంటే తనకెంతో ఇష్టమని అన్నాడు. ఇక ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరోయిన్లు అనుపమ […]
తెలంగాణాలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ ఏర్పాటు చేసిన ‘ గ్రీన్ ఛాలెంజ్ ‘ ను టాలీవుడ్ నటీనటులు టాస్క్ గా తీసుకోని మొక్కలు నాటుతున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది మొక్కలు నాటారు. ఇదే తరుణంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మోకాలు నాటాడు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనటం ఆనందంగా ఉందని […]