Telugu News » Tag » grant of bail
Odissa High Court : అమ్మాయి, అబ్బాయి కొన్నాళ్లు సహజీవనం చేసిన తర్వాత విభేదాలతో విడిపోయి ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. ఆ సమయంలో కొందరు అమ్మాయిలు తమ మాజీ ప్రియుడిపై అత్యాచారం కేసు పెడుతున్నారు. గతంలో ఇష్ట పూర్తిగా కలిసి ఆ తర్వాత ఇలా అత్యాచారం కేసులు పెట్టడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. దీంతో ఒడిస్సా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇటీవల ఒక అత్యాచార కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన […]