Telugu News » Tag » Gowtham Tinnanuri
Ram Charan 16th Movie : రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. సాధారణంగా అయితే స్టార్ హీరోలు ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమాని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపించని రోజులు ఇవి. అలాంటిది రాంచరణ్ వరుసగా రెండు సినిమాలను సమాంతరంగా చేసేందుకు ప్రయత్నిస్తుండగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే తన తదుపరి సినిమాను రాంచరణ్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో […]