Telugu News » Tag » goutham kithchlu
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్ళి చేసుకుని ఓ ఇంటి కోడలు అయిపొయింది. అయితే గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది కాజల్. ఇక కాజల్ పెళ్ళిలో తన కుటుంబ సభ్యులతో కలసి ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఇక మొత్తానికి కాజల్ పెళ్లి చేసుకోవడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక కాజు గౌతమ్ ల జంట చూడముచ్చటగా కనిపిస్తుంది.
కలువ కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పెళ్లి మూడ్‌లో ఉంది. అక్టోబర్ 30న తను ప్రేమించిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోనుండగా, అంతక ముందు నిర్వహించిన మెహందీ, హల్దీ వేడుకలతో కాజల్ సందడి చేసింది. ఈ రోజు ఉదయం మెహందీ వేడుకకి సంబంధించిన ఫోటోని షేర్ చేసిన కాజల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. కాజల్ ఫోటోకు ఆమె సోదరి, నటి నిషా ఆగర్వాల్, స్టెలిస్ట్ నీరజా కోన, ఈషా అమిన్, ఇతర నటీనటులు శుభాకాంక్షలు […]
ఇన్నాళ్ళు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న కాజల్ ఎట్టకేలకు తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో రేపు ఏడడుగులు వేయనుంది. దీంతో మిస్‌గా ఉన్న కాజల్ రేపటి నుండి మిసెస్‌గా మారనుంది. కాజల్ పెళ్ళి చేసుకుంటుందంటే కొందరు సంతోషిస్తుండగా, మరికొందరు దిగులు చెందుతున్నారు. తమ కలలరాణి మరొకరి వశం అవుతుందంటే తట్టుకోలేకపోతున్నారు. కరోనా వలన తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్ళి చేసుకోనున్న కాజల్ మ్యారేజ్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందిస్తానంటుంది. అక్టోబర్ […]