Telugu News » Tag » Gouri
Gouri : ఈ ఫోటోల్లో కనిపిస్తున్న క్యూట్ బ్యూటీ ఎవరో తెలుసా.? సమంత. ఆగండాగండి. నిజంగా సమంత కాదు. ‘జాను’ సినిమాలో సమంత చిన్నప్పటి పాత్ర పోషించిన ముద్దుగుమ్మ. పేరు గౌరీ జి. కిషన్. అప్పుడు హీరోయిన్స్‌కి చిన్నప్పటి పాత్రలో నటించింది కానీ, ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ‘శ్రీదేవి శోభన్‌బాబు’ అనే సినిమాలో గౌరీ కిషన్ హీరోయిన్‌గా డెబ్యూ చేస్తోంది. యంగ్ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో ప్రస్తుతం ఈ సినిమాతో […]