Telugu News » Tag » gopichand malineni
Gopichand Malineni : గోపీచంద్ మలినేని ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. రవితేజతో చేసిన క్రాక్ తర్వాత బాలయ్యతో వీరసింహారెడ్డి మూవీ చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే ఆయన తాజా ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్లు చేశాడు. మా చిన్న వయసులో మాకు 40 ఎకరాల దాకా పొలాలు ఉండేవి. మా నాన్న అప్పట్లో మా ఊరిలో పెదరాయుడిలా ఉండేవాడు. నా చిన్న తనంలో […]
Balakrishna And Anil Ravipudi : హనీ రోజ్.. సోషల్మీడియాలో ఆ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు, ప్రాజెక్టులు, హిట్లు, ఫ్లాపులతో తేడా లేకుండా ఫ్యాన్ ఫాలోయింగుని పెంచుకుంటున్న హాట్ బ్యూటీ. పేరుకే మళయాళం హీరోయిన్ అయినా మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఇండస్ట్రీలతో, భాషలతో సంబంధం లేకుండా గ్లామర్ లుక్స్ కి యూత్ ఫిదా. రీసెంటుగా వీరసింహారెడ్డి మూవీలో యంగ్ బాలయ్యకి తల్లిగా నటించింది హనీ రోజ్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే […]
Gopichand Malineni : జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ వైపు ఆయన క్రేజ్ దూసుకుపోతోంది. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అంతకు ముందు సౌత్ ఇండియాకు పరిమితం అయిన ఆయన క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా దూసుకుపోతోంది. అలాంటి ఎన్టీఆర్ ను ఇప్పుడు ఏదైనా సినిమాలో చిన్న పాత్ర చేయమంటే చేస్తాడా.. అస్సలు చేయడు […]
Gopichand Malineni : గత కొన్ని రోజులుగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని, శృతిహాసన్ పేర్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్‌కు గురవుతున్నాయి. వారిని దారుణంగా ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఇందుకు వారు చేసిన పనే కారణం అనుకోండి. గోపీచంద్ డైరెక్ట్ చేసిన తాజా మూవీ వీరసింహారెడ్డి. బాలయ్య హీరోగా, శృతిహాసన్ హీరోగా వచ్చిన ఈ మూవీ మాస్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముందుగా […]
Balakrishna And Chiranjeevi : సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచి ప్రేక్షకులకు పండగ సందడి పెంచుతున్నారు బాలయ్య, చిరు. యాక్షన్, మాస్, సెంటిమెంట్, ఎలివేషన్, ఎమోషన్.. ఇలా అన్ని రకాలుగా ఆడియెన్సుకు ఫుల్ పైసా వసూల్ అనిపిస్తూ థియేటర్లో అభిమానులతో అరిపిస్తున్నారు. రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన చిత్రాలవడం, రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసనే హీరోయిన్ అనే పోలికలు రిలీజు ముందు నుంచీ తెలిసినవే. కానీ విడుదలయ్యాక రెండు చిత్రాల్లోనూ చాలా కామన్ పాయింట్స్ […]
Balakrishna : నటసింహం బాలకృష్ణ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. ఆయన తెరమీదనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రితో లక్షలాది మంది క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాడు బాలయ్య. ఇక తాజాగా మరో గొప్ప పని చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ నందమూరి హీరో. బాలయ్య రీసెంట్ గానే వీర సింహా రెడ్డి మూవీతో వచ్చాడు. సంక్రాంతి కానుకగా గోపీచంద్ మలినేని దర్వకత్వంలో వచ్చిన ఈ మూవీ […]
Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కించింది. కాగా, తొలి రోజు వసూళ్ళకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ అంశాలు ప్రచారంలో వున్నాయి. తాజా అంచనాల ప్రకారం ‘వీర సింహా రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద వీర విహారమే చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్ళ ప్రభంజనమే కనిపించింది. తెలుగు […]
Veera Simha Reddy : బాలయ్య అభిమానులంటే.. అచ్చం బాలయ్యలానే వుంటారా.? సాక్ష్యం కావాలా.? ఇదిగో, ఈ అభిమానిని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.! నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లో మీడియాతో ఓ అభిమాని మాట్లాడుతూ, సినిమా సూపర్ హిట్.. అంటూ నినదించాడు. ఇంతలోనే, ఇంకో వ్యక్తి అక్కడికి వచ్చి, ‘సినిమా చెత్త.. అస్సలు బాగాలేదు’ అంటూ వ్యాఖ్యానించాడు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమై.. అంతే.. బాలయ్య […]
Veera Simha Reddy : తెలుగు రాష్ట్రాల్లో ‘వీర సింహా రెడ్డి’ ప్రభంజనం అప్పుడే షురూ అయిపోయింది. ఎక్కడ చూసినా ‘వీర సింహా రెడ్డి’ సినిమా గురించిన చర్చే. సినిమాలోని కొన్ని పొలిటికల్ డైలాగులు, రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. ప్రధానంగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘వీర సింహా రెడ్డి’ సినిమా హాట్ టాపిక్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్ష్ నిర్మించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా రేపు […]
Veera Simha Reddy Movie First Review : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహా రెడ్డి’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శృతి హాసన్ హీరోయిన్. హనీ రోజ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ‘అఖండ’ తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ‘వీర సింహా రెడ్డి’పై భారీ అంచనాలున్నాయి. సినిమా ఎలా […]
Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ కాంబినేషన్‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీర సింహారెడ్డి’ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అఖండ’ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమ కావడం, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతుండడంతో ‘వీరసింహారెడ్డి’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సుగుణ సుందరితో రెడ్డిగారి స్టెప్పులు అదుర్స్.. తాజాగా ‘వీరసింహారెడ్డి’ టీమ్ ఈ సినిమా నుంచి సుగుణ సుందరి.. అంటూ […]
Boyapati Srinu : రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతుంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి ఆఖండ సినిమా తర్వాత సినిమా అవడం తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రామ్ గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దాంతో ఈ సినిమాతో సక్సెస్ తప్పించుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఉద్దేశంతో రామ్ కష్టపడుతున్నట్లుగా సమాచారం […]
Veera Simha Reddy : ఈ నెల 21న కర్నూలులోని కొండారెడ్డి బురుజు మీద నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ లోగోని చిత్ర యూనిట్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది కూడా. ఇంతకీ, సినిమా టైటిల్ ఏంటి.? ప్రచాంలో ‘రెడ్డిగారు’ అనే టైటిల్ ఒకటి, ‘వీర సింహా రెడ్డి’ అనే టైటిల్ ఇంకోటి ప్రచారంలో వున్నాయ్. వీటిల్లో ‘వీర సింహారెడ్డి’ వైపుకే చిత్ర నిర్మాణ […]
Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ విడుదలకి ముహూర్తం ఖరారైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తోన్న ‘ఎన్‌బికె107’ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ‘రెడ్డిగారు’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. కాగా, సినిమా టైటిల్ అక్టోబర్ 21న విడుదల చేయబోతున్నారట. టైటిల్ లోగో విడుదల చేసేందుకోసం చారిత్రక కొండారెడ్డి బురుజుని వేదికగా ఎంచుకుంది చిత్ర యూనిట్. కర్నూలులోని […]
Balakrishna107 Movie : నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా టైటిల్ రెడ్డి గారు అంటూ దాదాపుగా కన్ఫర్మ్ అయిందని వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ పూర్తి అవ్వబోతున్న ఈ సమయంలో రెడ్డి గారు టైటిల్ ని అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా కు సంబంధించిన అప్డేట్ కోసం నందమూరి అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. మొన్నటి వరకు సినిమా దసరా […]