చైనాకు భారత్ ఇచ్చిన షాక్ నుండి కోలుకోకముందే.. ప్రస్తుతం గూగుల్ ఊహించని షాక్ ఇచ్చింది. అయితే వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ పై తప్పుడు సమాచారం తొలగించేందుకు సిద్ధమైన గూగుల్ యూట్యూబ్ ఛానల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే చైనాతో సంబంధం ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించినట్లు సెర్చింజన్ గూగుల్ సంస్థకు తెలిపింది. అయితే వీటన్నింటిని జూన్, ఏప్రిల్ మధ్యనే తొలగించినట్లు పేర్కొంది. భారత్, చైనా ల మధ్య జరిగిన వివాదాల దృష్ట్యా అందుకు ప్రతీకారంగా […]