Telugu News » Tag » Google
Google : ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పు పంపించింది. వారందరికీ కూడా గూగుల్ సీఈవో సుందర్ పిచ్చై ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లుగా ఈమెయిల్స్ పంపించారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. జాబ్ నుండి తొలగించబడ్డ వారు అంతా కూడా రకరకాల ఇబ్బందులను […]
Google : గుండు పిన్ను నుండి రాకేట్ తయారీ వరకు అన్ని విషయాలను గూగుల్ లో పూచ గుచ్చినట్లుగా వివరించడం జరుగుతుంది. గూగుల్ లో లభ్యం కానీ సమాచారం అంటూ ఏమీ లేదు. ఎంతో మందికి గూగుల్ అనేది మంచి మార్గంలో ఉపయోగపడితే కొద్ది మంది మాత్రం గూగుల్ ను తప్పుడు మార్చంలో వినియోగించుకుంటున్నారు. కొందరు అసాంఘీక కార్యక్రమాలకు కూడా గూగుల్ సమాచారాన్ని వినియోగిస్తున్నారు. బాంబులు తయారు చేయడం మొదలుకుని పలు సంఘ విద్రోహ కార్యక్రమాలకు సంబంధించిన […]
Google : ఇంటర్నెట్‌లో ఎక్కువమంది వెతికేది పోర్న్ గురించీ.. సెక్స్ టాయ్స్ గురించీ అని పలు నివేదికలు చెబుతున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం.! మరి, కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు ఏం వెతుకుతున్నారు ఇంటర్నెట్‌లో.? గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో ఎక్కువమంది పెళ్ళయిన అమ్మాయిలు (కొత్తగా పెళ్ళయినోళ్ళు) వెతుకుతున్నదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ‘కట్టు’కోవడం.! చాలామంది కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు, తమ భర్తల్ని ఎలా ఆకట్టుకోవాలి.? ఎలా తమ వైపుకు తిప్పుకోవాలి.? అన్న విషయాల గురించి […]
Madhya Pradesh : సోషల్ మీడియాలో ‘ఛండాలం’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ స్థాయికి దిగజారిపోయింది పరిస్థితి. ఇంటర్నెట్ తెరిస్తే అశ్లీలమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ అశ్లీలంపై ఉక్కుపాదం మోపాలనే చర్చ తప్ప, కార్యరూపంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. కాగా, మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి చిత్రమైన వాదనతో ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. యూ ట్యూబ్‌లో కనిపించిన అశ్లీల వాణిజ్య ప్రకటనల కారణంగా తాను పోటీ పరీక్షల్లో విఫలమయ్యానన్నది సదరు పిటిషనర్ ఆవేదన. అంతే […]
Google : ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ముంచెత్తబోతోందన్న ఊహాగానాల నేపథ్యంలో, అందరూ జాగ్రత్తపడిపోతున్నారు. కార్పొరేట్ సంస్థలు.. అందునా, సాఫ్ట్‌వేర్ రంగ సంస్థలైతే మరీ అత్యుత్సాహం చూపిస్తూ, రకరకాల కారణాలు చెప్పి ఉద్యోగుల్ని పీకి పారేస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్.. ఇప్పటికే ఉద్యోగుల్ని పీకి పారేస్తున్న సంగతి తెలిసిందే. వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని ప్రపంచ వ్యాప్తంగా పలు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈసారి గూగుల్ వంతు.. గూగుల్ కూడా సుమారు 10 వేల మంది ఉద్యోగులకు […]
Anasuya Bharadwaj : సోషల్ మీడియాలో అనసూయ రెగ్యులర్ గా ఫొటోస్ ని షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఆమె ఫొటోస్ షేర్ చేసిన సమయంలో ఎక్కువగా ఆమె అందం గురించిన చర్చ జరుగుతుంటుంది. పెళ్లయినా కూడా ఇంత అందంగా అనసూయ ఉందని ఈ వయస్సు లో కూడా అనసూయ ఇలాంటి డ్రస్సులు వేయడం అవసరమా అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి అనసూయ షేర్ చేసిన ఫోటోలు కొత్త రకం ప్రచారానికి […]
Google : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజిన్ కొద్ది సేపటి పాటు స్తంభించింది. మంగళవారం ఉదయం గూగుల్ ఓపెన్ చేయగా, ఎర్రర్ ప్రత్యక్షం అయింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు జీమెయిల్ సర్వీస్, యూట్యూబ్,గూగుల్ మ్యాప్స్ సైతం పనిచేయడం లేదని యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్‌పై ఆగ్రహం.. గూగుల్ సర్వర్‌లో 502 ఎర్రర్ డిస్‌ప్లే తో పాటు ప్లీజ్ ట్రై ఎగైన్ ఇన్ 30 సెకెండ్స్ అని చూపించింది .మీ రిక్వెస్ట్‌ను ప్రాసెసింగ్ […]
Google : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఏ సమాచారం కావలన్నా కూడా గూగుల్ లో వెతికి తెలుసుకునే సౌలభ్యం ఉంది. సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్ వేర్లు చాలా ఉన్నా.. ఎక్కువ శాతం మంది గూగుల్ నే ఉపయోగించుకుంటున్నారు. మిగతా వాటికంటే కూడా.. స్పష్టమైన రిజల్ట్స్ ను గూగుల్ ఇస్తుంది. అందుకే గూగుల్ లోనే ప్రపంచాన్ని చూసేస్తున్నారు. పరీక్ష ఫలితాలు తెలియాలన్నా దీనినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆశ్చర్యపోయే అధ్యయనం ఇదిలా ఉంటే.. […]
Vaishnav Tej : సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొండ పొలం అనే చిత్రం చేయగా, ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు రంగరంగ వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. రీసెంట్‌గా మూవీ టీజర్ విడుదల చేశారు. వైష్ణవ్ క్లారిటీ.. టీజర్ ఫన్ అండ్ రొమాంటిక్‌గా ఉంది. టీజర్‌లో హీరో హీరోయిన్స్ మధ్య […]
Google : ప్రస్తుతం ప్రపంచం అంతా గూగుల్ చుట్టూ నడుస్తుంది. సమగ్ర సమాచారం గూగుల్‌లో అందుబాటులో ఉండడంతో గూగుల్ పై ఆధారపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా వచ్చిన నాటి నుంచి ఇంటర్నెట్ అందులో గుగుల్ అవసరం అధికమైంది. అయితే..పెళ్లయిన మహిళలు ఎక్కువగా గూగుల్ లో ఎలాంటి వివరాల కోసం సెర్చ్ చేస్తున్నారనే అంశంపై తాజగా ఓ అధ్యాయనం నిర్వహించారు. గూగుల్‌పై ఆధారం.. దీంతో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ డేటా […]
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు షాకిచ్చిన గూగుల్.. మే 11 నుంచి ఆ ఫీచర్ కు స్వస్తి.. స్మార్ట్ ఫోన్.. అది ఆండ్రాయిడ్ అయినా కానీ ఐఓఎస్ అయినా కానీ స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో గూగుల్ కంపెనీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక షాకింగ్ విషయాన్ని చెప్పింది. ఇది విని గూగుల్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అయోమయంలో పడిపోయారు. అయ్యో ఇలా అయితే స్మార్ట్ ఫోన్ ఎలా వాడేది […]
Google: ఉక్రెయిన్ పై రష్యా గత కొద్ది రోజులుగా దండయాత్ర కొనసాగుతోంది. దీనికి ప్రతిగా రష్యాపై ఆంక్షల ప్రభావం కూడా నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే రష్యాపై ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలతో పలు దేశాలు, సంస్ధలు విరుచుకుపడుతుండగా..ఇప్పుడు అంతర్జాతీయ సోషల్ మీడియా నెట్ వర్క్ లు సైతం రష్యాకు షాకులిస్తున్నాయి. అమెరికాకు చెందిన గూగుల్ ఇప్పటికే రష్యా కంటెంట్ ను తమ ప్లాట్ ఫామ్ పై బ్లాక్ చేయడంతో పాటు తమ మరో సంస్ధ యూట్యూబ్ సాయంతోనూ కట్టడి […]
Google: సాధారణంగా మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మనకు తెలియని ఏ విషయం గురించి అయిన తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాం. అడ్రెస్, మనిషి, ప్రాంతం ఇలా తెలియని విషయం గురించి గూగుల్‌లోనే వెతుకుతుంటాం. అయితే ఆ గూగులమ్మకే తెలియని కొన్ని సమాధానాలు ఉంటియి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఏపీ రాజధాని గురించి వెతికితే ఏకంగా నాలుగు సమాధానాలు చూపిస్తోంది. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, హైదరాబాద్ అని నాలుగింటిని చూపిస్తోంది. అంతకుముందు […]
Amazon: కొద్ది రోజుల క్రితం గూగుల్ కన్నడీగులను చాలా అవమానపరచింది. . ఇండియాలో అత్యంత చెత్త భాష ఏది అని సర్చ్ చేస్తే కన్నడ అని చూపించింది. దీంతో కన్నడిగులు ఫైర్ అయ్యారు. హీరోయిన్ ప్రణీత క ఊడా తమ మాతృభాషను అలా కించపరడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభాషల్లోకెల్లా కన్నడ అత్యంత ప్రాచీనమైంది.. ఎంతో చరిత్ర ఉందని.. క్వీన్ ఆఫ్ లాంగ్వేజ్ అని గర్వంగా చెప్పుకొచ్చారు. అందరు ముక్త కంఠంతో గూగుల్ తప్పును ఎత్తి చూపడంతో […]
Pranitha: చూడటానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే ప్రణీత సుభాష్ మంచి నటే కాదు మానవత్వం ఉన్న మంచి మనిషి. గత ఏడాది కరోనా సమయం నుండి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. అయితే ”ఏం పిల్లో.. ఏం పిల్లడో” సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం ఉన్నప్పటికీ ఈ భామకు […]