Telugu News » Tag » gold news
Gold and Silver Rates : గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో పలు మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. బుధవారం ధరలు భారీగా తగ్గగా.. ఇవాళ కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 320 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 250 దిగివచ్చింది. ఫలితంగా […]
Gold and Silver Rates : ఆగస్ట్ నెలలో బంగారం ధరలు క్రమక్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. నేడు పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా వెలవెలబోయింది. బంగారం, వెండి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్లో ఆగస్ట్ 24న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 700 పడిపోయింది. దీంతో పసిడి రేటు రూ. 51,230కు […]
Gold and Silver Rates : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు శాంతంగానే ఉన్నాయి. తగ్గడం లేదంటే స్థిరంగా ఉంటున్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేటు నేడు మాత్రం నేల చూపులు చూసింది. ఆగస్ట్ 23న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గింది. రూ. 51,930కు క్షీణించింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 దిగి […]
Gold and Silver Rates : మహిళలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో పెరుగుదల కనిపించడం లేదు. నేడు కూడా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా బులియన్ మార్కెట్లో ధరలు మారలేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఆదివారం మార్కెట్లో రూ.47,800 వద్ద రికార్డయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.52,150 వద్ద నమోదైంది. అయితే […]
Gold and Silver Rates : గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గముఖం పడుతుండడం మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. సిల్వర్ రేటు కూడా దిగి వచ్చింది. వెండి రేటు నాలుగు రోజులుగా తగ్గుతూనే వస్తోంది. గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆగస్ట్ 20న గోల్డ్ రేటు తగ్గింది. 10 గ్రాముల […]
Lalitha Jewellery : ‘డబ్బులు ఊరికే రావు’ అంటూ నిత్యం టీవీల్లో సందడి చేస్తూ ఉండే కిరణ్ కుమార్..లలిత జ్యువెలర్కి ఎండీ అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు దారుణమైన స్థితిలో ఉన్న ఆయన నేడు కోట్లకు పడగలెత్తారు. ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొని ఉన్నత స్థాయికి వెళ్లారు. తన అమ్మ నాలుగు గాజులు కరిగించి బిజినెస్ మొదలు పెట్టిన కిరణ్ ఇప్పుడు 42 షోరూంలకి అధిపతిగా మారాడు. పేదరికం.. తన ఫ్యామిలీ నేపథ్యం గురించి మాట్లాడిన కిరణ్ […]
Gold and Silver Rates : గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర గుబులు రేపింది. ఇక రెండు రోజులుగా నేల చూపులు చూస్తుంది. బంగారం ధర గత రెండు రోజుల్లో చూస్తే రూ. 280 వరకు పడిపోయింది. భాగ్యనగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 మేర దిగి వచ్చింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 52,250కు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా […]
Lalitha Jewellery : ‘డబ్బులు ఊరికే రావు..’ అనే మాటలతో అందరి దృష్టిని ఆకర్షించారు కిరణ్ కుమార్. లలిత జ్యువెలరీ ఓనర్‌గా ఉన్న ఆయన అప్పుడప్పుడు బుల్లితెరపై కనిపిస్తూ అలరిస్తుంటాడు. ఆయన మాట్లాడే మాటలు, రూపం అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తాజాగా కిరణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో అందరిలో ఉన్న అనేక అనుమానాలకి చెక్ పెట్టాడు. క్లారిటీ ఇలా వచ్చింది.. లలిత జ్యువెలరీలో లలిత అనే పేరు ఎలా వచ్చింది, ఆయన ఇంట్లో ఎవరికైన ఈ పేరు […]
Gold and Silver Rates : కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ పోయిన బంగారం ధర ఈ రోజు కాస్త శాంతించింది. ఈ రోజు బంగారం ధర నేలచూపులు చూసింది. పుత్తడి రేటు వెలవెలబోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా దిగి వచ్చింది. గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తగ్గుదుల కొనసాగుతుందా లేదా ఒక్కరోజుకే పరిమితమవుతుందా.? అనేది వేచి చూడాలి. కాస్త […]
Gold and Silver Rates : కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,150గా నమోదవుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,530గా ఉంది. రెండు రోజుల పాటు ధరలలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు ఏకంగా రూ.400 మేర ధర పెరగడంతో.. రూ.47,750 నుంచి రూ.48,150కు ఈ […]
Kiran Kumar : తెలుగు మీడియా ప్రపంచంలో లలితా జ్యెవెలర్స్ యాడ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినీ స్టార్స్ లేకుండా ఈ యాడ్ అంత పాపులారిటీ దక్కించుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. ఏ చానెల్ చూసినా, ఏ పేపర్ చదివినా, ఏ రేడియో విన్నా, ఎక్కడ చూసినా లలిత జ్యువెలర్స్ యాడ్ ప్రత్యక్షమవుతుంది. ఈ యాడ్ చూడని టీవీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో. అసలు సీక్రెట్ ఇదే..! లలితా జ్యువెలర్ […]
Gold and Silver Rates : ప్రపంచంలో అత్యంత ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటి భారత్. ద్రవ్యోల్బణం పెరుగుతుండడం వలన బంగారం కూడా పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతుంది. అయితే నేడు భారత్ స్వాతంత్య్ర దినోత్సవాలను చేసుకుంటోంది.. ఈ ఉత్సవాల సందర్భంగా బంగారం ధరలు ఏ మేర పెరిగాయి అంటే నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా బంగారం ధరలు.. ప్రస్తుతం బులియన్ […]
Gold and Silver Rates : గత కొద్ది రోజులుగా బంగారం ధర పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. నేడు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 120 పెరిగి.. రూ. 47,700కి చేరింది. ఆదివా బంగారం ధర రూ. 47,850గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 100 పెరిగి, రూ. 52,030కి చేరింది. క్రితం రోజు, ఈ ధర రూ. 51,820గా […]
Gold and Silver Rates : కొద్ది రోజులుగా బంగారంలో హెచ్చు తగ్గులు మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి పెరిగి మళ్లీ తగ్గడం ఆ తర్వాత మళ్లీ పెరగడం వంటివి జరుగుతుంది. దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 350 పెరిగి.. రూ. 47,500కి చేరింది. గురువారం ఈ ధర రూ. 47,150గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 380 పెరిగి.. రూ. […]
Gold and Silver Rates : గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర నేడు కాస్త శాంతించింది. తెలంగాణలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గి.. రూ.47,150గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర.. 210 రూపాయలు తగ్గి.. రూ.51,440గా ఉంది. ఇక వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కేజీ వేండి ధర రూ. 63,000గా ఉంది. బుధవారంతో పోల్చుకుంటే.. 600 రూపాయలు తగ్గింది. […]