Telugu News » Tag » Godfather Movie
Actress Divi Vadthya : తెలుగు బిగ్ బాస్ తో పాపులారిటీని సొంతం చేసుకున్న నటి దివి పై కేసు పెట్టాలంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. బిగ్ బాస్ తర్వాత వరుసగా సినిమాలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫొటోలు షేర్ చేస్తూ వస్తోంది. ఆమె అందం మతి పోగొడుతుందని.. పదే పదే హాట్ ఫోటోలు షేర్ చేయడం ద్వారా గుండెల్లో గుణపం దింపి చంపేస్తుంది అంటూ అతడు […]
Nandamuri Balakrishna : సినిమా రంగం అన్న తర్వాత హిట్ అనేది కంపల్సరీ. ఈ మధ్య కాలంలో అయితే హిట్ లేకపోతే హీరోలకు మనుగడ లేదు అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి. అందుకే స్టార్ హీరోలు కూడా కేవలం హిట్ కోసం ఏ పని చేయడానికి అయినా వెనకాడట్లేదు. ఈ క్రమంలోనే పక్క భాషలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్ మరీ దారుణంగా […]
Godfather Movie : ఇంతన్నారంతన్నారే.. అన్నట్టుగా ఉంది గాడ్ ఫాదర్ వసూళ్ల లెక్కల పరిస్థితి. బాస్ ఆఫ్ బాసెస్, బాక్సాఫీస్ కింగ్ ఈజ్ బ్యాక్ అని ఎలివేషన్లు బానే ఇచ్చుకున్నారు కానీ, రియాలిటీలో జరుగుతోంది మాత్రం కంప్లీట్ ఆపోజిట్. మెగాస్టార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. దసరా స్పెషల్ గా రిలీజై పండగ బరిలో నిలిచిన ఈ మూవీకి మంచి టాకే వచ్చింది. […]
Godfather Movie : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ దాదాపు 90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు పాజిటివ్ టాక్ దక్కింది. అంతే కాకుండా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ […]
Godfather Movie : స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘గాడ్ ఫాదర్’ సినిమా గురించి దర్శకుడు మోహన్ రాజాతో దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడాడట. అలాగని దర్శకుడు మోహన్ రాజా తాజాగా ప్రెస్ మీట్ సందర్భంగా వెల్లడించాడు. మెగా కాంపౌండ్‌తో అల్లు కాంపౌండ్ ఒకింత దూరం ‘మెయిన్‌టెయిన్’ చేస్తోందన్న వాదనలున్నాయి. ‘అబ్బే, మా మధ్య ఎలాంటి గ్యాప్స్ లేవు’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవి ఈ […]
Godfather Movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని మొదటి నుంచే ప్రచారం జరిగింది. అన్నట్లుగానే సినిమాకు పాజిటివ్ టాక్ లభించడంతో మొదటి రోజే దాదాపుగా 35 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. […]
Bhishma Parvam : తన సినిమాల ప్లానింగ్ సంగతెలా వున్నా, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ విషయంలో రామ్ చరణ్ పెర్‌ఫెక్ట్ ప్లానింగ్ చేస్తున్నాడా.? ఈ క్రమంలో ఒక్కోసారి తడబడుతున్నాసరే.. చరణ్ మాత్రం తగ్గేదే లే.. అంటున్నాడు. అది కూడా రీమేక్‌లతో.! రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ళు సినిమాల నుంచి విరామం తీసుకోగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి, చిరంజీవితో మళ్ళీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చేలా చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. […]
Satya Dev : నిన్నటిదాకా అదో పచ్చి బూతు.. కానీ, ఇప్పుడు దానికి కొత్త అర్థం వచ్చి పడింది.! ఏంటో, ఈ సినీ పైత్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని, కొన్ని పదాలకు షార్ట్ కట్స్ వాడేయడం చాలామందికి అలవాటైపోయింది. అలా ‘కెసిపిడి’ అంటూ పెద్ద సినిమాలు, పెద్ద హీరోల విషయంలో బూతుల్ని యధేచ్ఛగా సోషల్ మీడియాలో వాడేస్తున్నారు. ‘టెన్’ అనే మాటని ఎంత ఛండాలంగా వాడుతున్నారో చూస్తున్నాం. కేసీపీడీ అంటే […]
Godfather Movie : మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘హిట్లర్’ సినిమా గుర్తుందా.? ఆ సినిమాని నిర్మించింది ఎవరో కాదు ఎడిటర్ మోహన్. 1997లో ఈ సినిమా వచ్చింది. దాదాపు పాతికేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి దర్శకుడు ఆనాటి ‘హిట్లర్’ సినిమా నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజా.! అదీ, ఇదీ.. రెండూ రీమేక్‌లే.. ‘హిట్లర్’ సినిమా కూడా రీమేక్. తాజాగా […]
Megastar Chiranjeevi : ‘ప్రస్తుత సమాజానికి నిబద్ధత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి. అలా నాయకుడు కావాలి..’ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘గాడ్ ఫాదర్’ సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాని తెలుగులోకి ‘గాడ్ ఫాదర్’ పేరుతో తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ టీమ్ మీడియా ముందుకొచ్చింది. ఈ మీడియా మీట్ సందర్భంగా చిరంజీవి ముందు కొన్ని రాజకీయ పరమైన అంశాలూ ప్రశ్నల […]
Godfather Movie : మెగాస్టార్ మాటిస్తే, జరిగి తీరాల్సిందే. అందుకోసం పెద్దగా వెయిట్ చేయాల్సిన పని కూడా వుండదు. ఆ విషయంలో ఆయన గొప్పతనాన్ని ఎంతలా ప్రశంసించినా తక్కువే. లైట్ బోయ్ దగ్గర్నుంచీ, ఏ చిన్న టెక్నీషియన్‌నీ అస్సలు లైట్ తీసుకోరు ఆయన. అందుకే ఆయన మెగాస్టార్ అంతే.! చాలా మంది విషయంలో మెగాస్టార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా మరోసారి ఆయన ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అప్పుడెప్పుడో బిగ్‌బాస్ షోకి గెస్ట్‌గా వెళ్లిన మెగాస్టార్, […]
Chiranjeevi : మెగాస్టార్ సినిమా అంటే ఆకాశాన్ని తాకే హైప్, బాక్సులు బద్దలయ్యేంత బజ్, టికెట్ల కోసం కొట్టుకు చచ్చేంత క్రేజ్.. ఇప్పుడు కాదులెండి, ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి అని చెప్పుకోవాల్సిన పరిస్థితొచ్చింది పాపం. బాస్ గా బాక్సాఫీస్ ని రఫ్ఫాడించిన చిరు మార్కెట్ రీసెంట్ గా చాలా స్లో అయింది. సల్మాన్ ని సినిమాలో పెట్టుకుంటే అలా అయినా బిజినెస్ బాగుంటుందని ఆశపడ్డా ఆ ప్లాన్ కూడా పెద్దగా వర్కవుటవ్వటం లేదు. ‘గాడ్ ఫాదర్’ కి […]
Godfather Movie : 150 సినిమాలకు పైగా చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఒకే ఒక్క ఫ్లాప్‌తో దిగాలు పడతారా.? అవకాశమే లేదు. అయినాగానీ, ఇప్పుడు ట్రెండ్ వేరే వుంది. సినిమా హిట్టయితేనే స్టార్ హీరో.. లేదంటే అంతే సంగతులు.! పైగా, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ని తట్టుకోవడం అంత తేలిక కాదు. అది విపరీతమైన ప్రెజర్‌తో కూడుకున్న వ్యవహారం. ‘గాడ్ ఫాదర్’ సినిమా విషయంలో చిరంజీవి చాలా టెన్షన్ పడుతున్నారట. థియేటర్ల సమస్య కూడా కొన్ని చోట్ల రావడంతో […]
Godfather Movie : మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానులు చాలామందే వున్నారు. లక్షలాదిమంది, కోట్లాదిమంది అభిమానులు అలాంటోళ్ళున్నారు. అందులో చాలామంది సినీ ప్రముఖులూ వున్నారు. ఆ సినీ ప్రముఖుల లిస్టులో యంగ్ హీరో సత్యదేవ్ పేరు కూడా ఖచ్చితంగా వుంటుంది. మలయాళ సినిమా ‘లూసిఫర్’ని తెలుగులోకి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నెగెటివ్ రోల్‌లో సత్యదేవ్ నటించాడు. ఆ పాత్రలో సత్యదేవ్‌కి చిరంజీవే స్వయంగా అవకాశమివ్వడం గమనార్హం. […]
Ginna Movie : దసరా సరదాని మరింత పెంచేది సినిమాలే. ప్యాండెమిక్ ఎఫెక్ట్ తో గత రెండేళ్లుగా అటు పెద్దగా పండగ సంబరాలు గానీ, ఇటు ఫెస్టివల్ స్పెషల్ రిలీజులు కానీ లేకుండా పోయాయి. కానీ ఈ సారి మాత్రం దసరా బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా మారనుంది. నాగ్ నటించిన ది ఘోస్ట్, చిరు హీరోగా వస్తోన్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్స్, సాంగ్స్ ఆడియెన్స్ లో […]