Telugu News » Tag » god father
Nayantara : ఇండస్ట్రీ అన్న తర్వాత ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ లు అనేవి కామన్ అయిపోయాయి. ఒకప్పటి కంటే ఇప్పటి జనరేషన్ లో ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. కొందరు ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. కానీ కొందరు మాత్రం వాటికి బలైపోతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తున్న వారు వీటికి ముందే ప్రిపేర్ అయి వస్తున్నారు. చాలామంది కమిట్ మెంట్లు ఇచ్చేసి ఛాన్సులు పడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఎలాంటి కమిట్ మెంట్లు ఇవ్వకుండా […]
Ram Charan : ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను రీమేక్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఓటీటీ కంటెంట్ మ్యాగ్జిమమ్ ప్రేక్షకులకు రీచ్ అయిపోతుంది. సో, ఆ సినిమాలను రీమేక్ చేయడం వల్ల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి వుండదు. ‘గాడ్ ఫాదర్’ ఒరిజినల్ మూవీ అయిన ‘లూసిఫర్’ ఎప్పటి నుంచో ఓటీటీలో అందుబాటులో వున్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఆ సినిమాని ప్రేక్షకులు చూసేశారు. దాంతో, ‘గాడ్ ఫాదర్’ పెద్ద నష్టమే జరిగింది. ఓటీటీ రీమేకులు ఇకపై […]
Harish Shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా తెరకెక్కాల్సి వున్నా, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా వెనక్కి వెళుతూ వెళుతూ వుంది. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న హరీష్, అలా అలా ఎదురుచూడటం మినహా ఏమీ చేయలేకపోతున్నాడు. ఎప్పటికప్పుడు హరీష్ తదుపరి సినిమా విషయమై బోల్డన్ని గాసిప్స్ వస్తున్నాయి. ఓ యంగ్ హీరోకి కథ చెప్పాడంటూ ఆ మధ్య గాసిప్స్ వస్తే, అది కేవలం దుష్ప్రచారమని కొట్టి […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఏకంగా 120 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అందులో కనీసం 20 కోట్ల కలెక్షన్స్ ని కూడా ఆచార్య చిత్రం రాబట్టలేక పోయిన విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా 90 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ సినిమాకు సక్సెస్ టాక్ దక్కడం తో మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి, బ్రేక్ ఈవెన్ సాధించిందా లేదా అనే […]
Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్ ఇటీవల జరిగింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌ని కూడా ఈ ఈవెంట్‌కి ఆహ్వానించారట చిరంజీవి.. అదీ స్వయంగా. కానీ, పూరి జగన్నాథ్ మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదట. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించి కూడా పూరి జగన్నాథ్, ఈ సినిమా సక్సెస్ మీట్‌కి రాకపోవడమేంటి.? అని అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ, నిజమేంటి.? ఈ విషయమై పూరి జగన్నాథ్, చిరంజీవి పరోక్షంగా స్పష్టతనిచ్చేశారు. ఇద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లైవ్‌లో […]
Godfather : ‘గాడ్ ఫాదర్’ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరిపోయిందంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. అయితే, ఈ 100 కోట్లు అనేది షేర్ కాదు, గ్రాస్.! ఆ లెక్కన ‘గాడ్ ఫాదర్’ సినిమా బ్రేక్ ఈవెన్ అవడానికి ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి వుందేమో. ఎందుకంటే, ప్రస్తుతానికి 50 కోట్లకు అటూ ఇటూగా వుంది షేర్. థియేట్రికల్ బిజినెస్ దాదాపు 90 నుంచి 100 కోట్ల వరకు జరిగిందంటూ సినిమా విడుదలకు ముందు ప్రచారం జరిగిన విషయం […]
Nagababu : అన్నయ్యను ‘వజ్రం’ అని తమ్ముడు పేర్కొనడంలో వింతేముంది.? కానీ, ఇది ఒకింత ఆసక్తికరం. వజ్రం మెరుపు తగ్గిందని తమ్ముడు ఒప్పుకోవడమే ఆశ్చర్యం. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా. కోహినూర్ డైమండ్.. ‘కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు పాలిష్ తగ్గితే మెరుపు తగ్గొచ్చు. కానీ, దాని వేల్యూ ఎప్పుడూ తగ్గదు. సరైన పాలిష్ (గాడ్ ఫాదర్) పడితే కోహినూర్ […]
Mega Star Fans :మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. సినిమాలోని పలు సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగా దించేశారు, సినిమా కథ యొక్క సోల్ మిస్ అవ్వొద్దు అనే ఉద్దేశంతో చాలా సన్నివేశాలను మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగానే తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ […]
Chiranjeevi : ఆయన మెగాస్టార్ చిరంజీవి. 150కి పైగా సినిమాలు చేసిన అనుభవం ఆయన సొంతం. సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు చిరంజీవి. సక్సెస్ వచ్చినా పొంగిపోకూడదని, ఫెయిల్యూర్ వచ్చినా కుంగిపోకూడదని సుదీర్ఘ నటనా జీవితంలో ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకునే వుంటారు. ‘ఆచార్య’ సినిమా చిరంజీవి నట జీవితంలోనే అతి పెద్ద డిజాస్టర్. కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని కారణాల వల్ల వర్కవుట్ అవ్వవు. కానీ, ‘ఆచార్య’ పరిస్థితి వేరు. చిరంజీవి – చరణ్ కలిసి […]
Ram Charan : మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమా తెలుగులోకి రావడానికి.. చాలా వ్యవహారాలు తెరవెనుకాల నడిచాయి. పలువురు హీరోలు ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేసేందుకు సమాలోచనలు చేశారు. అయితే, ‘లూసిఫర్’ సినిమా చూడమని చిరంజీవికి చెప్పింది స్వయానా ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అట. ‘మీ ఇమేజ్‌కి ఈ సినిమా బావుంటుంది..’ అని చరణ్, ‘లూసిఫర్’ సినిమాని చూపించాడట. దర్శకుడు మోహన్ రాజాని ఎంపిక చేసింది కూడా రామ్ […]
Chiranjeevi : సినీ పరిశ్రమలో ఏ గాడ్ ఫాదర్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి ఎదిగారంటూ అందరూ చెబుతుంటారు. అందులో నిజం లేకపోలేదు. కానీ, చిరంజీవి తనకూ గాడ్ ఫాదర్ వున్నారని అంటున్నారు. సినీ పరిశ్రమలో ఆ గాడ్ ఫాదర్ వల్లనే ఇంతలా ఎదిగానని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పారు. ఎవరా గాడ్ ఫాదర్.? ఏమా కథ.? అసలు విషయంలోకి వెళితే, ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి లక్షలాదిగా అభిమానులు తరలి వచ్చారు. ఆ అభిమానుల్ని […]
Godfather : ‘నేను రాజకీయాన్ని వదులుకున్నా, రాజకీయం నన్ను వదలడంలేదు..’ అంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ డైలాగ్ పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అది ‘గాడ్ ఫాదర్’ సినిమాలోనిదని అందరికీ తెలిసినా, ఆ డైలాగ్.. ప్రస్తుత రాజకీయాల్ని ఉద్దశించి చిరంజీవి చెప్పారంటూ పెద్దయెత్తున రచ్చ జరిగింది. ఆ విషయాన్ని చిరంజీవి స్వయంగా ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. ‘నేనేదో సినిమా డైలాగ్ చెబితే, దానిపై చర్చోప చర్చలు చేశారు..’ అంటూ […]
The Ghost Movie : టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారట. అంతే కాకుండా ఈ సినిమాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ని […]
Nayanthara : లేడీస్ సూపర్ స్టార్ నయన తార మరియు విగ్నేష్ శివన్ యొక్క పెళ్లి గురించి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మూడు నాలుగు సంవత్సరాల పాటు వీరి యొక్క పెళ్లి ప్రేమ గురించి వందల కొద్దీ వార్తలు పుకార్లు మీడియాలో వచ్చాయి, చూసాం. ఇటీవల పెళ్లి జరిగింది.. పెళ్లి తర్వాత అయినా వీరి యొక్క హడావుడి మీడియాలో తగ్గుతుందేమో అనుకుంటే తగ్గనే లేదు. పెళ్లి అలా జరిగింది.. […]
God Father : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి ఈ సినిమా రీమేక్ అనే విషయం కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. నయనతార మరియు సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ […]