Telugu News » Tag » Goat
Dream : సాధారణంగా ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి, కొన్ని చెడువి ఉంటాయి . చెడు కలలు కన్నప్పుడు ఒక్కసారి దిగ్గున లేచి కూర్చుంటారు. కొందరైతే కలలో లేచి నడుస్తుంటారు. పక్కవారిని కొడుతుంటారు. కాని తాజాగా ఓ వ్యక్తి మేకను వధిస్తున్నట్టు భావించి తన జననాంగాలను కత్తితో కోసేసుకున్నాడు. నిద్రమత్తు వదిలాక విషయం తెలుసుకుని లబోదిబోమన్నాడు. ఇదేం నిద్రరా నాయనా.. ఘనాకు చెందిన కోఫి అట్టా(42) అనే రైతుకు నాన్ వేజ్ అంటే […]
Viral Video : సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు నెటిజన్స్‌కి భలే వినోదాన్ని పంచుతూ ఉంటాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఓ వీడియో తెగ హల్‌చల్ చేస్తుండగా, ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కరోనా మహమ్మారి తర్వాత అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు తెగ వర్కౌట్స్ చేస్తున్నారు. మేకపోతుతో ఢీ.. ఇంతకముందు జిమ్‌కు వెళ్లలేని వాళ్లు కూడా ఇప్పుడు జిమ్‌కి వెళుతున్నారు. మరి కొందరు అయితే […]
Goat : గొర్రె కసాయి వాన్నే నమ్ముతుంది.. అంటారు. అది మేకకీ ఆపాదించుకోవచ్చుననుకోండి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మేక మాత్రం తన యజమానినే నమ్మింది. అంతకాలం తనను పెంచిన యజమానిని వదల్లేకపోయింది. కసాయి వాని వద్దకు పోలేక విల విలా ఏడ్చేసింది అచ్చు మనిసిలానే. ఏంటీ మేక గోల.? అంటారా.? బక్రీద్ సందర్భంగా ఓ యజమాని తన వద్ద వున్న మేకను అమ్మడానికి తీసుకెళ్లాడు. అమ్మేసి, డబ్బులు బేరం కుదుర్చుకున్నాడు. అయితే, ఆ సమయంలో ఆ […]
కరోనా దేశాన్ని పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్కులు వాడుతున్నాం. అలాగే ఈ మధ్య మాస్క్ లేని వారికి పోలీసులు జరిమానా కూడా విధిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ మేకకు మాస్క్ లేదని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు పోలీసులు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లోని బెకన్‌గంజ్‌లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి మాస్క్ లేకుండా రోడ్డుపై […]