Telugu News » Tag » GHMCElections
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి మొదలయింది. దుబ్బాక ఎన్నికలు అయిపోగానే జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. అయితే టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ లో మొత్తం 150 కార్పొరేటర్ స్థానాల్లో 100 కు పైగా స్థానాలు గెలిస్తే టీఆర్ఎస్ కు మేయర్ పీఠం […]
తెలంగాణాలో త్వరలో ఎన్నికల ఢంకా మోగనుంది. అయితే ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఇప్పటికే దుబ్బాక ఎన్నికల అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఒకవైపు ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అలాగే గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన విషయం […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల వేడి మొదలయ్యింది. అయితే కార్పొరేటర్ల పదవి కాలం ముగియనుండటంతో ఎన్నికలు జరుపుకున్నారు. ఈసారి ఎన్నికలు నియమ నిబంధనలతో జరగున్నాయి. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్దతి ద్వారానే నిర్వహించనున్నారు. ఇక ఈ ఎన్నికల గురించి ఇప్పటికే పలు పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం తెలుసుకుంది. ఇక విషయం పై తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు ఉన్న 50 రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. […]