Telugu News » Tag » ghmc elections results
జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 150 డివిజన్లకు గాను 149 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఒక్క నేరడమేట్ డివిజన్ ఫలితాల లెక్కింపు ఆగిపోయింది. అయితే ఈ డివిజన్ లో చాలా వరకు ఓట్లు పాడయ్యాయి. దీనితో ఈ సమస్య కోర్టుకు వెళ్ళింది. ఇక ఎట్టకేలకు నెరేడమెట్ ఫలితాలు కూడా వచ్చేసాయి. ఇక ఈ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి మీద టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందింది. దీనితో ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి కన్నీరుమున్నీరయ్యారు. తనకు అన్యాయం జరిగిందని, పాడైన […]
మరి కొన్ని గంటల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సొంతంగా మెజార్టీతో అయినా.. ఎక్స్ అఫిషియో ఓట్లతోనో లేదంటే ఎంఐఎం సహకారంతో అయినా ఖచ్చితంగా టీఆర్‌ఎస్ పార్టీ మేయర్ పీఠంను దక్కించుకోవడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు కోసం కాస్త ఎక్కువగానే కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది. గతంతో పోల్చితే ఈసారి డివిజన్లు కూడా తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భారీగా కాకున్నా కొన్ని డివిజన్లు తగ్గుతాయని […]
గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ముగిసిపోయింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించటం కోసం ప్రధాన పార్టీలన్నీ బాగానే కష్టపడ్డాయని చెప్పవచ్చు. ప్రధానంగా తెరాస, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటీపడ్డాయి. అయితే కాంగ్రెస్ మరియు టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో పోటీచేశాయి. కాంగ్రెస్ కు ఒకటి అరా చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది, కానీ టీడీపీకి అలాంటి అవకాశం లేదని తెలిసిన కానీ పోటీ చేసిదంటే దానికి కారణం తెలంగాణలో ఉనికిని చాటుకోవడానికి తప్ప మరొకటి […]