Telugu News » Tag » ghataamaneni
ఇండస్ట్రీకి వారసుల హవా కొత్తేమి కాదు. హీరోల తనయులు, నిర్మాతల వారసులు, దర్శకుల కుమారులు సినీ పరిశ్రమలోకి ఆరంగేట్రం ఇస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని అందిస్తున్నారు. రీసెంట్‌గా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. వారి సినిమాలని కూడా అభిమానులు ఆదరించారు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీకి పోటీగా […]