Doctor : బతికితే గొప్పోడింట్లో కుక్కగా అయినా బతకాలంటారు కొందరు.! ఇదిగో, ఇది చదివితే అలాగే అనిపిస్తుంది చాలామందికి. ఆ కుక్క పేరు వాఫెల్. దానికి గుండెలో ఏదో సమస్య వుంది. సర్జరీ చేయాల్సి వుంటుంది. ఆ సర్జరీ కోసం ఏకంగా విదేశాల నుంచి ప్రముఖ వైద్యుడొకరు ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది. ఖర్చు కాదిక్కడ మేటర్.. ముంబైలోని జుహులో వుండే రాణి రాజ్ వంకావాలా ఇంట్లోని పెంపుడు కుక్క పేరు వాఫెల్. దానికి తలెత్తిన గుండె సమస్యను […]
Hawk Victor And Medha : ఒక దేశం నుంచి ఇంకో దేశం చేరుకోవాలంటే ఖచ్చితంగా గాలి ప్రయాణం చేయాల్సిందే. అదేనండీ విమానంలో ప్రయాణించాల్సిందే. కానీ, ఈ జంట మాత్రం జర్మనీ నుంచి ఇండియాకి వచ్చేశారు. ఎలాగంటారా.? బైకుపై. వామ్మో.! బైకుపైనా.! అయితే, గిన్సీస్ బుక్ రికార్డ్లుల్లోకి ఎక్కాల్సిందే.. అంటారా.? కానీ, ఈ సాహస యాత్ర రికార్డుల కోసం చేసింది కాదు సుమా.! తల్లి తండ్రుల్ని కలిసేందుకు. వినూత్న ఆలోచన.. అసలు వివరాల్లోకి వెళితే, జర్మనీకి చెందిన […]