Telugu News » Tag » geeta govindam movie
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇప్పుడు సెల్ఫ్ మేడ్ స్టార్ గా దూసుకుపోతున్నారు. ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. మొదట్లో సైడ్ క్యారెక్టర్లు చేసుకునేవాడు. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు చేసుకుంటున్నాడు. స్టార్ హీరోలకు సమానంతా రెమ్యునరేష్ కూడా అందుకుంటున్నాడు. అయితే ఈ స్థాయికి రావడానికి ఆయన ఎక్కువ సమయం పట్టేలేదు. కేవలం రెండే రెండు సినిమాలతో ఆయన ఈ స్థాయికి ఎదిగాడు. అందులో ఒకటి అర్జున్ […]