Telugu News » Tag » Geeta Arts
Lavanya Tripathi : సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే.. వచ్చిన వాటిని వినియోగించుకుని స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడం మరో ఎత్తు. అందుకే కేవలం కొద్ది మంది మాత్రమే స్టార్ హీరోయిన్లుగా రాణిస్తూ ఉంటారు. ఇలాంటి వారి లిస్టులో లావణ్య త్రిపాఠి కూడా ఉంటారు. ఆమెకు చాలా అకవాశాలు వచ్చాయి. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆమెకు ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు కూడా రావట్లేదు. ఆమె చేసిన సినిమాలు పెద్దగా […]
Geetha Arts office : సునీత బోయ గురించి అందరికీ తెలిసిందే… ఈమె గత కొంత కాలంగా అల్లు అర్జున్ కి సన్నిహితుడైన బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ ఆందోళన చేస్తోంది. బన్నీ వాసు తనను సినిమాల్లో నటింప చేస్తానంటూ మోసం చేశాడని ఈమె పదే పదే మీడియా ముందుకు వస్తుంది. బన్నీ వాసు కూడా ఇప్పటికే పలు సార్లు మీడియా ముందుకు వచ్చి ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడాడు. ఈ […]
Geeta Arts Mahabharat : అరరె.. జక్కన్న రాజమౌళి తెరకెక్కించాల్సిన ‘మహాభారతం’, వెబ్ సిరీస్ రూపంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందడమేంటి.? చాలామంది సినీ అభిమానులకు వస్తోన్న డౌట్ ఇది. ఈ భూమ్మీద వుండేవి రెండే రెండు కథలు.. ఒకటి మహాభారతం.. రెండోది రామాయణం.. అంటారు చాలామంది. ఇందులో కొంత నిజం లేకపోలేదు కూడా.! సరే, ఆ సంగతి పక్కన పెడితే, ‘మహాభారతం’ మీద ఎన్ని సినిమాలైనా రావొచ్చు.. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని టీవీ సీరీస్లు […]
Vinaro Bhagyamu Vishnu Katha : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. దూసుకెళుతున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా కిరణ్ అబ్బవరం, వరుస సినిమాలతో హోరెత్తించేస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘సమ్మతం’ సినిమా తాలూకు వైబ్స్ అలాగే వున్నాయ్.. ఇంతలోనే, బ్యాక్ టు బ్యాక్ కిరణ్ అబ్బవరం కొత్త సినిమాలకు సంబంధించిన ప్రోమోస్ వచ్చేస్తున్నాయ్. దాదాపుగా ప్రతి దాంట్లోనూ కిరణ్ అబ్బవరం డైలాగ్ మాడ్యులేషన్ అస్సలు మారడంలేదు. వినరో భాగ్యము.. వైబ్ అదిరిందబ్బా.. తాజాగా ‘వినరో భాగ్యము విష్ణు […]