Subbarami Reddy : తెలుగు సినిమా పరిశ్రమ కు కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బరామి రెడ్డి కి అవినాభావ సంబంధం ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇండస్ట్రీ లో పెద్ద గా సందడి చేసినా చేయకున్నా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి ఆయన ఆప్తుడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ గా ఉన్నప్పుడు అంతకు ముందు ఆ తర్వాత కూడా సుబ్బరామి రెడ్డి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే వారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన ఎంతో […]