Gaury Khan : ఏ తల్లి అయినా, తన కూతురికి డేటింగ్ విషయంలో సలహా ఇస్తుందా.? డేటింగ్ చేయమని ప్రోత్సహిస్తుందా.? పైగా, ఒకే సమయంలో ఇద్దరితే వద్దు, ఒక్కరు ముద్దు.. అని చెబుతుందా.? కానీ, చెప్పిందా మహాతల్లి. ఆమె బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సతీమణి, ఎంటర్‌ప్రెన్యూర్ గౌరీ ఖాన్. కాఫీ విత్ కరణ్.. బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షో ఇది. ఇందులో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలన్నీ ఇలాగే వుంటాయి. […]