Telugu News » Tag » ganta srinivas rao
Ganta Srinivas Rao : మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు.. విశాఖ వేదికగా రాజకీయ ఆధిపత్య పోరు నడుపుతున్నారు గత కొంతకాలంగా. 2019 ఎన్నికల సమయంలో అవంతి శ్రీనివాస్ అనూహ్యంగా వైసీపీ వైపు తిరిగారు. ఆయన అంతకు ముందు టీడీపీ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. నిజానికి, వైసీపీలోకి దూకెయ్యాలని గంటా తొలుత అనుకోగా, అవంతి అడ్వాన్స్ అయ్యారు. దాంతో, గంటా టీడీపీలోనే వుండిపోవాల్సి వచ్చింది. జనసేన వైపు ఏ శ్రీనివాసరావు..? గంటా ఇప్పటికీ […]
YSRCP : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం విజయం సాధించేందుకు అనేక రాజకీయ వ్యూహాలను అమలు పరుస్తోంది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ విశాఖపట్నం ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం మేయర్ పీఠాన్ని గెలవకపోతే విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఖాయం. జగన్ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలని నిర్ణయించడం.. విశాఖ ప్రాంత ప్రజలకు ఇష్టం లేదని.. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేదని విమర్శలు చేస్తూ […]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ నేత ఏ పార్టీలోకి మారతాడో తెలియడం కష్టంగా ఉంది.ప్రస్తుత రాజకీయనాయకులు భుజాన వేసుకునే కండువ మార్చినట్టు పార్టీ రంగు మార్చేస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు తాజాగా గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ అసలు అయన పార్టీ మారతాడా.. లేదా అనే విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. […]
ఆంధ్ర రాజకీయాలందు విశాఖ రాజకీయాలు వేరయ్యా అన్నట్లు ఉంటాయి. అధికారం ఎటు పక్క ఉంటే విశాఖ నేతల్లో ఎక్కువగా మంది అటు వైపు వెళ్ళటం అనేది సహజం, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయటంతో, ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ నుండి అనేక మంది నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు,. అదే సమయంలో రాజధానిని అమరావతి నుండి విశాఖకు మార్చటంతో వైసీపీ కి టీడీపీ మధ్య వివాదాలు మరింత ముదిరాయి. టీడీపీ ఏమో రాజధాని అమరావతిలోనే […]
2014 లో గెలిచిన టీడీపీ పార్టీ ఆ తర్వాత వైసీపీ పార్టీ నుండి దాదాపు 23 మంది ఎమ్మెల్యే తీసుకోని వాళ్లలో ఇద్దరు ముగ్గరికి మంత్రి పదవులు కట్టబెట్టాడు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో తిరిగి గెలిచిన వాళ్ళు ఎవరు లేకపోగా, టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కూడా అది ఒక ప్రధాన కారణం. ఇక 2019 ఎన్నికలో గెలిచిన వైసీపీ పార్టీ గతంలో బాబు చేసిన తప్పు చేయకూడదనుకొని జంపింగ్ ఎమ్మెల్యే […]