Telugu News » Tag » ganguly
MS Dhoni : బీసీసీఐ అధ్యక్ష పదవి నుండి గంగూలీని తప్పించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యం లో మరో సారి కొనసాగేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన ప్రయత్నం వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఆయన్ను తొలగించాల్సిందే అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం శ్రీనివాసన్ భావిస్తున్నారని, ఆయన నిర్ణయం మేరకు గంగూలీ పదవి నుండి తప్పుకోవాల్సిందేనని క్రీడా పండితులు చెబుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం […]
Ganguly : భారత క్రికెట్‌లో ‘దాదా’ అంటే అది గంగూలీ మాత్రమే.! రాయల్ బెంగాల్ టైగర్.. అని అభిమానులు గంగూలీని ముద్దుగా పిలుచుకునేవారు. టీమిండియాకి ‘పోరాట స్ఫూర్తి’ అద్దిన కెప్టెన్‌గా భారత క్రికెట్‌లో గంగూలీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి వుంటుందన్నది నిర్వివాదాంశం. అంటే, అంతకు ముందు కెప్టెన్లెవరూ జట్టుని విజయాల బాటలో నడిపించలేదని కాదు. కానీ, దాదా వచ్చాక భారత క్రికెట్ రూపురేఖలు మారిపోయాయ్. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా టీమిండియాకి విశేషమైన సేవలు అందించిన గంగూలీ, కొన్ని మ్యాచ్‌లలో […]
Ganguly Birthday Celebration : టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అంటే ఎమ్మెస్ ధోనీనే ముందు గుర్తుకు వస్తారు. టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మహీ, భారత జట్టులో పెను మార్పులు తీసుకొచ్చాడు. అయితే క్రికెట్ విశ్లేషకుల దృష్టిలో మాత్రం మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ధోనీ కంటే గంగూలీ ఎప్పటికీ గ్రేటే… స్టెప్స్‌తో అదరగొట్టేశాడు.. దాదా కెప్టెన్సీ పగ్గాలు తీసుకునే సమయానికి భారత జట్టు పరిస్థితి వేరు… మ్యాచ్ ఫిక్సింగ్ ఊబిలో చిక్కుకుని, వరుస […]
Ganguly : రాయల్ బెంగాల్ టైగర్ ట్వీట్ ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌరవ్ గంగూలీ, క్రికెట్‌లోకి అడుగు పెట్టి 30 ఏళ్ళు పూర్తయ్యిందంటూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు కూడా పేర్కొన్నాడు. క్రికెట్‌లో తాను అంచలంచెలుగా ఎదగడానికి తన అభిమానుల ఆశీస్సులే కారణమని దాదా పేర్కొన్నాడు. కొత్త మార్గంలోకి అడుగు పెడుతున్నట్లు కూడా దాదా పేర్కొనడంతో, రాజకీయాల్లోకి ఆయన రాబోతున్నాడనే ప్రచారం జరిగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ […]
ఆస్ట్రేలియా టూర్ టీమిండియాను ఒక పీడకలలా వెంటాడుతోంది. ముందుగా వన్డే సిరీస్ పోయింది. తర్వాత టీ20 సిరీస్ చేజిక్కించుకొని బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ అల్ప సంతోషం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ లోపే పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. మొదటి టెస్టులో మనోళ్లు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అందరూ కలిసినా.. హాఫ్ సెంచరీ చేయలేదాయె.. ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు కోహ్లీ సేనకు కొరుకుడు పడని వైఫల్యాన్ని మిగిల్చింది. […]
చెన్నై హై కోర్ట్ సినీ, క్రీడా ప్రముఖులకు భారీ షాక్ ఇచ్చింది. అయితే ఆన్ లైన్ గేమింగ్ లకు ప్రచారకర్తలుగా ఉన్న పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు చెన్నై హిజ్ కోర్ట్ నోటీసులు పంపింది. ఇక వీరిలో క్రికెటర్లు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఉండగా.. సినీ ఇండస్ట్రీ నుండి దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్ లతో పాటు నటి తమన్నా ఉన్నారు. అయితే ఆన్ లైన్ గేమింగ్ ద్వారా అనేక […]