Telugu News » Tag » Gangireddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ భారతి యొక్క తండ్రి, ప్రముఖ వైద్యుడు చిన్న గంగిరెడ్డి ఇవ్వాళ కన్ను మూశారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని పులివెందులకు తరలించారు. ఆయన స్వగ్రామం వేముల మండలం గొల్లలగూడూరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చిన్న […]