Telugu News » Tag » Gangavva
Gangavva : మై విలేష్ షో గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అరవై ఏండ్ల వయసులో కూలీ పని చేసుకునే గంగవ్వ యూట్యూబ్ స్టార్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి చాలామందికి చేరువయింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు టీవీల్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా గంగవ్వ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నన్ను క్షమించండి. నాకు జ్ఞానం లేదు. చదువు రాదు. నాకు […]
Minister KTR : గంగవ్వ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెకి చెందిన ఓ వృద్ధ మహిళ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా. బిగ్ బాస్‌లోనూ ఆమె సందడి చేసిన విషయం విదితమే. అప్పట్లో గంగవ్వకి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న గంగవ్వ తాజాగా కరీంనగర్ కళోత్సవం కార్యక్రమాల్లో సందడి చేసింది. […]
Sai Pallavi And Rana : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయిన తనదైన నటన, డ్యాన్స్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ చేత లేడీ పవర్ స్టార్‌గా పిలుపించుకుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె నటించిన విరాట పర్వం మంచి విజయం అందుకుంది. […]
Sadhguru: గంగవ్వ.. మట్టి మనిషి. కాంక్రీట్ జంగిల్‌లో ఇమడలేకపోయింది. అలాంటి ఆమెను ఓ ఇంట్లో బంధించేస్తే కుదురుతుందా.? విన్నర్ అయ్యేదే.. కానీ, బిగ్ బాస్ ఇంట్లో ఆమె ప్రయాణం అర్థాంతరంగా ముగిసింది. నాగార్జున ఎంతలా నచ్చజెప్పినా, తోటి కంెటస్టెంట్లు ఎంత బాగా చూసుకున్నా, మట్టి వాసన చూడనిదే, తనకు పొద్దు తిరగడం కష్టమని గగ్గోలు పెట్టింది గంగవ్వ. అలాంటి గంగవ్వని సద్గురు జగ్గీ వాసుదేవ్ కలిశారు. వీరిద్దరి కలయిక చాలా చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ‘సేవ్ సాయిల్’ […]
Gangavva: గంగవ్వ.. ఈవిడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె గొంతులో ఏదో ఆకర్షణ.. ఆమె మాట్లాడుతుంటే మన అవ్వ మాట్లాడిన అనుభూతి. తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నారు. లేటు వయసులో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చినా.. చిన్న వయసులో ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టాలను ఆమె నాగార్జున ముందు చెప్పుకున్నారు. మై విలేజ్ షో పేరుతో యూట్యూబ్ లో విడుదలైన వీడియోలు బాగా ప్రాచుర్యం పొందాయి. […]
Gangavva: బిగ్ బాస్ సీజన్ 4లో 16వ స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించి మరింత క్రేజ్ దక్కించుకోగా ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. గంగవ్వ పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ. జగిత్యాల జిల్లా. వర్షం వస్తే ఇళ్లంతా కురిసే ఇంట్లోనే ఏదో ఓ మూలకు సర్దుకుపోతూ.. పొలం పనులకు రోజు వారి కూలీగా […]
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు.కన్నుగీటుతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రియా ప్రకాశ్ .. నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో అందాల ఆరబోత ప్రదర్శించి ప్రేక్షకుల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేసింది. కాని ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు తేజ సజ్జాతో కలిసి నటించిన ఇష్క్ చిత్రంతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ డెబ్యూ డైరెక్టర్ యస్‌యస్ రాజు […]
ప్రస్తుతం మన దేశంలో సెకండ్ వేవ్ అందరిని భయబ్రాంతులకు గురి చేస్తుంది. మునపటి కన్నా ఇప్పుడు కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది. 60 ఏళ్లు పైడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ టీకాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కరోనా తీసుకొని ప్రజలందరిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య […]
Nagarjuna : నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా గంగవ్వ పాల్గొంది. పెద్దదైన గంగవ్వ ని హౌజ్ మెట్స్ అందరూ బాగా చూసుకున్నారు. నాగార్జున కూడా తనని చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత గంగవ్వ ఆరోగ్యం సహకరించకపోవడంతో హౌజ్ నుంచి పంపేశారు. అయితే గంగవ్వకి ఊరులో ఇల్లు కట్టిస్తున్నట్టు బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పిన విషయం అందరికీ […]
GANGAVVA : ఆరు పదుల వయస్సులో బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన మట్టి మనిషి గంగవ్వ. పల్లెటూరిలో పుట్టి పెరిగిన గంగవ్వ ఇప్పుడు సెలబ్రిటీగా మారింది. మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్యక్రమంతో పాపులారిటీ అందుకున్న గంగవ్వ మెల్లమెల్లగా సినిమాలు చేయడం, సమంత, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంతో ఈమె జనాలకు బాగా దగ్గరైంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో ఓ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టే అవకాశం కూడా […]
syed sohel: ప్రస్తుతం బిగ్ బాస్ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ మా వాళ్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి ఓషోను ప్లాన్ చేస్తున్నట్టుంది.అయితే అది షోనా? లేక ఏదైనా స్పెషల్ ఈవెంటా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ ఉత్సవం అనే పేరుతో ఓ కార్యక్రమం అయితే రాబోతోంది. ఇందులో బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్లందరూ పాల్గొంటున్నారు. ఇందులో కొందరు కనిపించడం లేదు. అయితే వారు ఇతర […]
బిగ్ బాస్ 89 వ ఎపిసోడ్ లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గంగవ్వ హౌస్ వీడి వెళ్లినప్పటి నుండి ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ప్రేమ పక్షులు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా గ్యాప్ పెంచుకుంటున్నారు. ఇక హౌస్ లో మూడు జంటలు ముఖ్యంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. దాంట్లో మోనాల్–అఖిల్, అభిజిత్–హారిక, అరియనా అవినాష్ ఉన్నారు. ఇక ఈ మూడు జంటల మధ్య నామినేషన్ చిచ్చు పెట్టగా ఒకరి తర్వాత ఒకరు […]
బిగ్ బాస్, రియాలిటీ షో లో సందడి చేసిన గంగవ్వ అందరికి తెలిసిందే. అయితే చాలావరకు బిగ్ బాస్ లోకి రాకముందే గంగవ్వ అందరికి పరిచయం. ఎలా అంటే ఆమె యూట్యూబ్ ఛానల్ లో నటించినందున అందరికి సుపరిచితురాలు. ఇక ఎవరు ఊహించని స్థితిలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ కొన్ని రోజులు హౌస్ లో సందడి చేసింది. అయితే ఆమె మాట, కట్టు, బొట్టు అన్ని కూడా ప్రేక్షకులకు తెగ ఆసక్తిని […]
బిగ్ బాస్ రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఈ షో నుండి ఇప్పటికే ఆరుగురు కంటస్టెంట్లు బయటకు వచ్చారు. ఇక అలా బయటకు వచ్చిన వారు పలు చానళ్లకు ఇంటర్ వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇదే తరుణంలో హౌస్ నుండి బయటకు వచ్చిన గంగవ్వ కూడా పలు చానళ్లకు ఇంటర్ వ్యూ ఇచ్చింది. ఇక గంగవ్వ ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. అయితే నోయల్ గురించి అడగగా.. నోయల్ […]
బిగ్ బాస్ ఫోర్, అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. కొత్త కొత్త టాస్కులతో అటు హౌస్ మేట్స్, అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హౌస్ నుండి ఇప్పటివరకు నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ వారం కూడా ఎలిమినేషన్ పక్రియ ఉందని బిగ్ బాస్ స్పష్టం చేసాడు. దీనితో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆలోచనలో పడ్డారు బిగ్ బాస్ ప్రేక్షకులు. అయితే ఈ […]