Telugu News » Tag » Gandham Chandrudu
Balakrishna గంధం చంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కలెక్టర్. మొన్నీమధ్య వార్తల్లో నిలిచాడు. అతని పై అదే జిల్లాకు చెందిన ధర్మవరం శాసన సభ్యుడు (వైఎస్సార్సీపీ) కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని కలెక్టర్ గంధం చంద్రుడు ఏమాత్రం లెక్కచేయట్లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతనొక పనికి మాలిన ఐఏఎస్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరి మధ్య వాస్తవానికి ఏం జరిగిందో తెలియదు […]
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కలెక్టర్ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ప్రభుత్వ అధికారులుగా ఒక్క రోజు బాధ్యతలు చేపట్టే అవకాశం కల్పించారు. ఇక ఈ ఎంపికలో గార్లదిన్నె మండలం లోని కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ చదువుతున్న శ్రావణి ఒక్కరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఆ విద్యార్థిని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, సంయుక్త కలెక్టర్ […]