Telugu News » Tag » Galla Jayadev
TDP : తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. టీడీపీ ఆ సంఘటనతో రాజకీయ మైలేజ్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఈ సందర్బంగా వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు కనీసం దాడి చేసిన వారిని పట్టుకోలేక పోవడంతో టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. […]
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉండనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ మీద చాలా మంది నేతలకు నమ్మకం సన్నగిల్లింది. ఇలాంటి సమయంలో పార్టీ మీద తిరిగి నమ్మకం కలిగించవల్సిన బాధ్యత నారా వారి ఫ్యామిలీ మీద ఖచ్చితంగా వుంది. చంద్రబాబుకు వయస్సు సహకరించకపోవటంతో జూమ్ లోనే రాజకీయాలు చేస్తున్నారు, దీనితో చినబాబు ఫీల్డ్ లోకి రావాల్సి వచ్చింది. వరదల తర్వాత ఒక ఐదారు రోజులు హల్చల్ చేసిన చినబాబు మళ్ళీ చడి […]
ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్న నావ లాంటిదని, దిగేవాళ్ళు ఇప్పుడే దిగేసి ప్రాణాలు కాపాడుకోండని కొందరు చెపుతున్న మాట. నిజానికి ఏపీలో టీడీపీ పరిస్థితి మరి అంత దారుణంగా లేకపోయినా కానీ, కొన్ని ఇబ్బందులు మాత్రం వున్నాయి. ఇదే పార్టీలో కొనసాగితే భవిష్యత్తు కష్టమని అనేక మంది నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు వున్నారు. అందులో గల్లా ఫ్యామిలీ ఒకటి. మొన్ననే గల్లా అరుణ కుమారి పార్టీ పొలిట్ బ్యూరో పదవికి […]
టీడీపీ నుండి ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీలోకి వెళ్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీలో ఇప్పుడు కేవలం 19 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నుండి వెళ్ళిపోతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా చంద్రబాబు నాయుడు కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు ఎంపీ గల్లా జయదేవ్ కూడా త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత […]