Telugu News » Tag » Galla Aruna
టీడీపీ నుండి ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీలోకి వెళ్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీలో ఇప్పుడు కేవలం 19 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నుండి వెళ్ళిపోతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా చంద్రబాబు నాయుడు కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు ఎంపీ గల్లా జయదేవ్ కూడా త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత […]
టిడిపి పార్టీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టిడిపి అధికారం నుండి తప్పుకున్నప్పటి నుండి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నాయకులూ ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మరోకరు టిడిపి పార్టీకి రాజీనామా చేసారు. అయితే టిడిపి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ రాజీనామా చేశారు. తన రాజీనామా విషయం పై ఆమె స్పందించారు. ఆమె వ్యక్తిగత కారణాల వలనే పొలిట్‌బ్యూరో పదవీకి […]