Actress Gajala : సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ప్రేమ వ్యవహారాలకు కొదువే లేకుండా పోయింది. ఎంతో మంది హీరో, హీరోయిన్లు ప్రేమలో పడి పెండ్లి చేసుకున్నారు. అందులో కొందరు పెండ్లి వరకు వెళ్తే.. ఇంకొందరు మాత్రం డేటింగ్ దగ్గరే ఆగిపోయారు. మరికొందరు మాత్రం ఒకరి తర్వాత ఒకరితో డేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే అప్పట్లో ప్రేమ అంటే కాస్త సీరియస్ గా తీసుకునేవారు. ఇప్పుడంటే డేటింగ్ లు […]